245+ Happy Kanuma Wishes in Telugu 2024 – కనుమ పండుగ విశిష్టత, సందేశాలు
Kanuma Wishes in Telugu 2024 – Kanuma is a significant part of the Makar Sankranti festival celebrated in South India, marking the culmination of harvest season festivities. It is a day dedicated to honoring and worshiping cattle, an integral part of agrarian life. Families come together to express gratitude for the bountiful harvest, sharing traditional dishes and engaging in cultural rituals.
Below, we have curated a collection of beautiful Happy Kanuma wishes (కనుమ శుభాకాంక్షలు) and quotes perfect for sharing with friends, relatives, and well-wishers. Spread the warmth of the season by sharing these sentiments and fostering a sense of togetherness.
కనుమ పండుగ విశిష్టత
సంక్రాంత- (Sankranthi) తరువాత వచ్చే పండుగే కనుమ పండుగ (Kanuma festival). కనుమ పండుగను పట్టణాల్లో- కంటే పల్లెటూరులలో బాగా జరుపుకుంటారు. ఈ పండుగను పశువుల పండుగ అని కూడా అంటారు. ఇది వ్యవసాయదారులు, రైతులు పాడి పశువులు ఉన్న వారందరూ జరుపుకునే పండగ. ఈ రోజున పశువుల పాకను చక్కగా అలంకరించి అక్కడ పాలు, కొత్త బియ్యంతో పొంగలి (Pongali) వండుతారు. ఈ పొంగలిని దేవునికి నైవేద్యంగా పెట్టి తర్వాత పొలానికి తీసుకెళ్లి చల్లుతారు. దీన్ని పోలి చల్లటం (Poli Challadam) అని అంటారు. పోలి చల్లడం అంటే సంవత్సరం పాటు పండే పంటలకు చీడ పురుగులు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్ధిస్తారు.
కనుమకు ఉన్న మరొక విశిష్టత ఏమిటంటే.. ఈరోజున కుటుంబ సభ్యులు, బంధువులు అంతా కలిసి విందు భోజనాలు చేయాలి. ముఖ్యంగా ఇంటికి వీచ్చేసిన అల్లుళ్లను మాంసాహార వంటలతో విందు ఏర్పాటు చేస్తారు. కుటుంబ సభ్యులు వారి ఆచార, సంప్రదాయాల ప్రకారం కనుమను ఘనంగా జరుపుకుంటారు.
కనుమ శుభాకాంక్షలు 2024
“కనుమ శుభాకాంక్షలు” translates to “Kanuma Subhakankshalu” in Telugu, conveying warm and auspicious wishes for the Kanuma festival. Below wishes expresses heartfelt greetings, symbolizing a desire for joy, prosperity, and well-being during this traditional celebration. It encapsulates the essence of extending positive and auspicious vibes to friends and family, enhancing the festive spirit of Kanuma.
కష్టానికి తగిన ప్రతిఫలం కనుమ. శ్రమకోర్చిన పశువులకు ఇచ్చే గౌరవం కనుమ. మనలోని మంచితనాన్ని వెలిగించే దినం కనుమ. అందరం కలిసి కష్టసుఖాలను పంచుకునే పర్వదినం కనుమ. మీకు మీ కుటుంబ సభ్యులకు కనుమ శుభాకాంక్షలు!
మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు, నా ప్రియమైన వారందరికీ మకర సంక్రాంతి- కనుమ శుభాకాంక్షలు!
ఏడాది పొడవునా
తమ కష్టంలో పాలు పంచుకునే
పశువులను, రైతన్నలు పూజించే పండుగ కనుమ.
తెలుగు ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు
ముంగిళ్లలో మెరిసే రంగవల్లులు
తెలుగుదనాన్ని తట్టిలేపే బంగారు తల్లులు
బసవన్నల ఆటపాటలు సంక్రాంతి సరదాలు
ఈ ‘కనుమ’ మీకు కమ్మని అనభూతులను
అందించాలని కోరుకుంటూ కనుమ శుభాకాంక్షలు
Happy Kanuma Wishes in Telugu 2024 Hashtags
Here are some hashtags that you can use for Kanuma Wishes in Telugu words on social media platforms:
- #KanumaWishes
- #KanumaCelebrations
- #HappyKanuma
- #KanumaFestival
- #SankranthiVibes
- #CattleWorship
- #KanumaTraditions
- #FestiveGreetings
- #KanumaRituals
- #JoyousKanuma
- #KanumaGreetings
- #sankrati
- #festival
- #festivevibes
- #KanumaWishesTelugu
- #KanumaImages
- #TeluguKanumaGreetings
- #KanumaSubhakankshalu
- #KanumaSpecials
- #KanumaVideos
- #KanumaPandugaSubhakankshalu
- #కనుమ
- #కనుమశుభాకాంక్షలు
- #కనుమపండుగ
- #కనుమకొటిశుభాకాంక్షలు
- #సంక్రాంతికనుమ
- #కనుమగ్రీటింగ్స్
- #సంక్రాంతికనుమశుభాకాంక్షలు
- #కనుమస్టేటస్
Kanuma Panduga Subhakankshalu
“Kanuma Panduga Subhakankshalu” translates to “Kanuma Festival Greetings” in Telugu. The wishes reflect the spirit of joy, prosperity, and togetherness that Kanuma Panduga brings. It is a heartfelt way to extend good wishes for a happy and auspicious Kanuma festival, expressing the hope for well-being and prosperity for the recipient during this traditional celebration.
ఈ కనుమ సందర్భంగా భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు మరియు సంపదలను ప్రసాదించుగాక.
రైతులే రాజుగా రాతలే మార్చే పండుగ
పంట చేలు కోతలతో ఇచ్చే కానుక
మంచి తరుణాలకు కమ్మని వంటలతో కడుపు నింపే కనుమ
ప్రతి ఇంట్లో కలకాలం జరగాలి ఈ వేడుక
కనుమ పండుగ శుభాకాంక్షలు!
ఈ పవిత్రమైన కనుమ రోజున, మీరు ఆనందం, శాంతి మరియు శ్రేయస్సుతో ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను. కనుమ శుభాకాంక్షలు!
వ్యవసాయంలో తమతో పాటు
కష్టించే పశువులను పూజించే పండుగ కనుమ
అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు
కనుమలోని కమనీయం మీ జీవితాన్ని రమణీయంగా మార్చాలని మనస్ఫూర్థిగా కోరుకుంటూ – కనుమ శుభాకాంక్షలు!
Combined Sankranthi Kanuma Wishes in Telugu Text
Combined Sankranthi Kanuma Wishes is used to convey warm greetings and blessings during the festive season. It encapsulates the spirit of joy, prosperity, and togetherness that Sankranti and Kanuma bring.
పాలలోని తెల్లదనం, చెరుకులోని తియ్యదనం, ముగ్గులోని రంగుల అందం
అన్నింటి కలయికతో పండగ నాడు కలిపి మీ ఇంట్లో వెల్లివిరియాలి ఆనందం
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు!
తరిగిపోని ధాన్యరాశులతో.. తరలివచ్చే సిరిసంపదలతో..
తిరుగులేని అనుబంధాల అల్లికలతో..
మీ జీవితం ఎప్పుడు దినదినాభి వృద్ధి చెందాలని కోరుతూ
మకర సంక్రాంతి- కనుమ శుభాకాంక్షలు!
ఆకాశంలోకి దూసుకెళ్లే పతంగులు
ఉత్సాహాన్ని పెంచే కోడిపందాలు
ధాన్యపు రాశులతో నిండిపోయే గాదెలు
డూడూ బసవన్నల దీవెనలు
కీర్తనలు పాడే హరిదాసులు..
తనివి తరని వేడుక
మీకు మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు..
సూర్యుడి మకర సంక్రమణం..
భోగి మంటలతో వెచ్చదనం..
అంబరాన్ని తాకే పతంగుల విహారం..
అవధుల్లేని కోడి పందేల సమరం.. తె
లుగు లోగిళ్లలో రంగవల్లుల హారం..
అన్ని గుమ్మాలలో మామిడి తోరణం..
హరిదాసుల మధుర సంగీతం..
బసవన్నల సుందర నాట్యం..
పల్లెటూరిలోని పైరుల అందం..
కొత్త అల్లుళ్లు.. కోడళ్ల సరదాల వినోదం..
గుర్తుండి పోయే ప్రతి క్షణం..
నెమరు వేసుకో మిత్రమా మరో సంవత్సర కాలం…
అని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు..
పచ్చ తోరణాలతో, పాడి పంటలతో, భోగి సందళ్ళతో, ముంగిట ముగ్గులతో భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు
Kanuma Panduga Kavithalu
Kanuma Panduga Kavithalu refers to the poetic expressions crafted in honor of the Kanuma festival.These poetic compositions often embody the festive spirit, cultural significance, and the joyous atmosphere associated with Kanuma.
మూడు రోజుల సంబరం ఏడాదంతా జ్ఞాపకం
బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకుందాం సంబరం
అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు
మూన్నాళ్ల సంబరం.. ఏడాదంతా జ్ఞాపకం. స్వరం నిండిన సంగీతాల సంతోషాలు మనసొంతం. ఈ దినం, ఊరించే విందుతో పసందైన వేడుక చేసుకుందాం! కనుమ పండుగ శుభాకాంక్షలు.
కమ్మని విందుల కనుమ, కలకాలం మీ బంధాలను నిలిపి ఉంచాలి, మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ- కనుమ శుభాకాంక్షలు!
మీ ఇల్లు ధాన్యరాశులతో నిండుగా, పాడి పంటలతో పచ్చగా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని- కనుమ శుభాకాంక్షలు!
ఈ కనుమ మీ కష్టాలన్నింటినీ తొలగించి, సుఖ సంతోషాలు, సిరిసంపదలు అందించాలని కోరుకుంటూ- కనుమ శుభాకాంక్షలు!
Happy Kanuma Messages to Friends & Family Members
Kanuma, a time of joy and togetherness, calls for heartfelt messages to share the festive spirit with friends and family. Here’s a list of warm Kanuma messages to convey your wishes:
Happy Kanuma Messages to Friends:
- 🌟 Wishing my dear friend a joyous and prosperous Kanuma! May this festival bring laughter, love, and endless happiness to your life.
- 🎉 On this special day, may the spirit of Kanuma fill your heart with warmth and your home with blessings. Happy Kanuma, dear friend!
- 🌾 Sending you heartfelt wishes on Kanuma! May your life be as colorful and joyous as the beautiful rangolis adorning our homes.
- 🌟 Wishing you a joyous and prosperous Kanuma! May this festival fill your life with happiness and success. 🌾✨
- 🎉 On this special day, may the spirit of Kanuma bring laughter and good times to your circle of friends. Happy celebrations! 🥳🌽
- 🌈 As you celebrate Kanuma with friends, may the bond of friendship grow stronger and the year ahead be filled with memorable moments. 🌺🤗
- 🌟 Happy Kanuma to my dearest friends! May the festivities bring warmth, laughter, and the glow of togetherness into your lives. 🎊🔥
- 🥳 Sending you joyful vibes and Kanuma wishes, dear friends! May your days be colorful and your celebrations be filled with cheer. 🌈✨
Happy Kanuma Messages to Family:
- 🏡 Celebrating Kanuma with family is a true blessing. May our home be filled with love, laughter, and the aroma of festive delights. Happy Kanuma, dear family!
- 🌟 Wishing my wonderful family a Kanuma filled with togetherness and cherished moments. May our bond grow stronger with each passing celebration.
- 🌾 Happy Kanuma to the heartbeat of my family! May this day bring us prosperity, good health, and the joy of being together.
- 🏡 Wishing my family a happy and blessed Kanuma! May our home be filled with love, prosperity, and the aroma of festive joy. 🌾🏠
- 🌟 Kanuma greetings to my dear family members! May this day be a reflection of unity, happiness, and cherished moments together. 🎉❤️
- 🥳 Happy Kanuma to the heartbeat of my family! May our bond continue to grow stronger, and the coming year be filled with love and prosperity. 🌺👨👩👧👦
- 🌽 On this auspicious day, may the blessings of Kanuma fill our home with peace, harmony, and the joy of shared celebrations. 🕊️✨
- 🌈 Kanuma wishes to my beloved family! May the festivities bring us closer and create memories that we’ll cherish for a lifetime. 🥂🎊
Happy Kanuma Images with Telugu Text
Happy Kanuma Images capture the essence of this vibrant South Indian festival, portraying the joy, traditions, and cultural richness associated with the day. These images typically showcase colorful decorations, traditional rituals, and festive gatherings, providing a visual treat for those celebrating Kanuma.
రైతులే రాజుగా, రాతలే మార్చే పండుగ. పంట చేలు కోతలతో ఇచ్చే కానుక. మంచి తరుణాలకు కమ్మని వంటలతో కడుపు నింపే కనుమ, ప్రతి ఇంట్లో కలకాలం జరగాలి ఈ వేడుక. కనుమ పండుగ శుభాకాంక్షలు!
ఎక్కువ పతంగుల ఎగురవేసినట్లు మా జీవితం విజయవంతం కావాలి, మీ అందరికీ కనుమ శుభాకాంక్షలు
మీకు మీ కుటుంబ సభ్యులకు కనుమ పండుగ శుభాకాంక్షలు
Kanuma Festival Special WhatsApp Status
“Kanuma WhatsApp Status” refers to the updating of one’s WhatsApp status to reflect the festive spirit and celebrations of the Kanuma festival. . These statuses often include colorful elements, cultural symbols, and warm wishes, creating a sense of unity and celebration among WhatsApp contacts.
నింగి నుంచి నేలకు దిగివచ్చే హరివిల్లులు,
మన ముంగిట్లో మెరిసే రంగవల్లులు.
పంచెకట్టులు, పందెంకోళ్లు, హరిదాసులు, డూడూ బసవన్నలు.
తెలుగు సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేస్తూ…
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
ఇంటి లోగిలి వద్ద రంగు రంగు ముగ్గులతో.. వాటి మధ్యన అందమైన గొబ్బెమ్మలతో.. మీ ఇంటి తలుపులు మామిడి తోరణాలతో.. మీ ఇంటి గుమ్మం పసుపు కుంకుమలతో.. ఆనంద నిలయంగా మారి.. మీ ఇంటిల్లి పాది అందరూ నిత్యం సుఖ సంతోషాలతో కోరుకుంటూ మీకు మీ కుటుంబసభ్యులందరికీ కనుమ శుభాకాంక్షలు..
మీకు మీ కుటుంబ సభ్యులకు కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ కనుమ మీ జీవితానికి మంచి, శాంతి, మంచి ఆరోగ్యం మరియు సంతోషాన్ని కలిగిస్తుంది.
ఈ సందేశాలను మీ ఆత్మీయులతో పంచుకోండి.. ఈ సంక్రాంతి పండగ ఆనందాలు ఎప్పటికీ నిలవాలని కోరుకుంటూ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు “@VeryWishes “ తరఫున కనుమ శుభాకాంక్షలు