264+ Republic Day Wishes in Telugu 2024 – గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Republic Day Wishes in Telugu – భారత గణతంత్ర దినోత్సవం(Republic Day) వచ్చేసింది. ప్రతి సంవత్సరం జనవరి 26న, భారతదేశ గణతంత్ర దినోత్సవాన్ని చాలా వైభవంగా, ఉత్సాహంతో జరుపుకుంటాం.
దేశానికి స్వాతంత్ర్యం తెచ్చేందుకు పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులను, త్యాగమూర్తులను స్మరిస్తూ.. సెల్యూట్ చేసే రోజు ఇదే. మన గుండెల్లో నిండిన దేశభక్తిని చాటుతూ.. సగర్వంగా మన భరతమాతకు వందనాలు తెలుపుకుందాం.

ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, మీరు మీ తోటి భారతీయులకు, బంధుమిత్రులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు షేర్ చేస్తూ మీ దేశభక్తిని చాటండి, భారతీయుడిగా గర్వపడండి.- జైహింద్!

Telugu Republic Day Quotes
Telugu Republic Day Quotes

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 2024

“గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు” translates to “Happy Republic Day Greetings” in Telugu. This phrase is a warm and celebratory expression used to convey good wishes on the occasion of Republic Day. It reflects the joy, pride, and patriotic spirit associated with commemorating the adoption of the Indian Constitution. These greetings may include expressions of unity, prosperity, and continued progress for the nation.

Also Read: Republic Day History

భారతీయుల జెండా.. బహు గొప్పదైన జెండా
అందరూ మెచ్చిన జెండా.. ఆకాశంలో ఎగిరే జెండా
అంధకారం పోగొట్టిన జెండా.. ఆశలు మనలో రేపిన జెండా.. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

మన స్వేచ్ఛ, స్వాతంత్య్ర కోసం అశువులు బాసిన సమరయోధుల దీక్ష, దక్షతలను స్మరిస్తూ.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

మాతృభూమి కోసం..
తమ ధన, మాన ప్రాణాలను..
త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు..
వందనం.. అభివందనం.. పాదాభివందనం.
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

వందేమాతరం.. వందేమాతరం..
భారతీయతే మా నినాదం..
అమరం మా స్వాతంత్య్ర సమరయోధుల జీవితం
శాశ్వతం మా మువ్వన్నెల పతాకం
చరితార్థం మా భారతావని భవితవ్యం వందేమాతరం.. వందేమాతరం..
భారతీయతే మా నినాదం.. హ్యాపీ రిపబ్లిక్ డే

భారతీయని బాధ్యతగా ఇచ్చింది నాటి తరం..
భారతీయతని బలంగా మార్చుకుంది నేటి తరం..
మరింత మురవాలి ముందుతరం.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

దేశం మనదే తేజం మనదే.. ఎగురుతున్న జెండా మనదే
నీతి మనదే జాతి మనదే.. ప్రజల అండదండా మనదే
ఎన్ని భేదాలున్నా.. మాకెన్ని తేడాలున్నా.. దేశమంటే ఏకమౌతాం అంతా ఈవేళ..
వందేమాతరం.. అందాం మనమందరం..గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

నేటి మన స్వాతంత్ర్య సంబరం..
ఎందరో సమరయోధుల త్యాగ ఫలం..
భరతమాత దాస్యశృంఖలాలకు విమోచనం శుభదినం..
అమర వీరుల త్యాగ ఫలాన్ని అనుభవిస్తూ..
వారి ఆత్మకు శాంతి అర్పించే నివాళి దినం..
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Republic Day Wishes in Telugu 2024
Republic Day Wishes in Telugu 2024

Also Check: 2 Minutes Republic Day Speech

Republic Day Wishes in Telugu 2024 Hashtags

Here are some popular hashtags you can use for your Happy Republic Day Greetings on social media Platform – Facebook, Instagram, YouTube, Twitter:

  1. #RepublicDay
  2. #RepublicDayGreetings
  3. #RepublicDayCelebration
  4. #IndianRepublicDau
  5. #WishingRepublicDay
  6. #RepublicDay
  7. #JaiHind
  8. #ProudIndian
  9. #HappyRepublicDay2024
  10. #26thJanuary
  11. #RepublicDayCelebration
  12. #RepublicDayGreetingsTelugu
  13. #TeluguRepublicDayWishes
  14. #RepublicDayMessagesTelugu
  15. #GanatantraDinamShubhakankshalu
  16. #RepublicDayStatus
  17. #RepublicDayImages
  18. #India
  19. #భారతీయగణతంత్రదిన
  20. #రిపబ్లిక్డేశుభాకాంక్షలు
  21. #గణతంత్రదినశుభాకాంక్షలు2024
  22. #జైహింద్
  23. #భారతదేశప్రేమ
  24. #భారతగణరాజ్యం
  25. #గణతంత్రదినవేడుక
  26. #భారతీయగణతంత్రదిన
  27. #గణతంత్రదినసంబరాలు
  28. #గణతంత్రదినాన్నిశుభాకాంక్షలు
Republic Day Telugu Images
Republic Day Telugu Images

భారతీయ గణతంత్ర దిన శుభాకాంక్షలు

“భారతీయ గణతంత్ర దిన శుభాకాంక్షలు” translates to “Happy Indian Republic Day” in Telugu. This simple description conveys warm wishes and greetings exchanged on the occasion of Republic Day in India in the Telugu language.

Also Check: 257+ Republic Day Quotes in Hindi

మూడు రంగుల జెండా.. ముచ్చటైన జెండా.. భారతదేశ జెండా.. అందరికీ అండ.. నింగిలో ఎగిరి జెండా.. అందరూ మెచ్చే జెండా.. మనందరిలో ఆశలు రేపిన జెండా.. మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..

స్వాతంత్య్ర సమరయోధుల పోరాటం.. అమరవీరుల త్యాగఫలం.. ఆంగ్లేయులపై తిరుగులేని విజయం.. మన గణతంత్ర దినోత్సవం’ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే..

నేను భారతీయుడిని అయినందుకు గర్విస్తున్నా.. ఎల్లప్పుడూ నేను భారతమాతకు రుణపడి ఉంటా.. భిన్నత్వంలో ఏకత్వాన్ని అందించిన భారతమాతకు జేజేలు మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..

దేశభక్తితో మీ హృదయాన్ని నింపుకోవాల్సిన సమయం ఇది.
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

సమరయోధుల పోరాట బలం..
అమర వీరుల త్యాగఫలం.
బ్రిటీష్ పాలకులపై తిరుగులేని విజయం..
స్మరిద్దాం.. గౌరవిద్దాం..
సగర్వంగా జరుపుకుందాం..
గణతంత్ర దినోత్సవం.
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

మీరు ఈ ప్రపంచంలో చూడాలనుకుంటున్న మార్పు మీరే అవ్వండి.. నాయకుడిగా మార్గనిర్ధేశనం చేయండి. మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

జాతులు వేరైనా, భాషలు వేరైనా… మనమంతా ఒక్కటే..
కులాలు వేరైనా, మతాలు వేరైనా… మనమంతా భారతీయులం.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం. మన గొప్ప భారత రాజ్యాంగ మూల స్తంభాలకు వందనం. మన త్రివర్ణ పతాకం ఎప్పుడూ ఎత్తుగా ఎగరాలి. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

ఆంగ్లేయుల చెర నుంచి భారత్‌ను విడిపించిన వారి కృషి అసాధారణమైనది.
వారి త్యాగాలని గణతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా స్మరించుకుందాం.
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
Happy Republic Day

నింగికెగసిన స్వరాజ్య నినాదం..
భరతమాత చేతిలో..
రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
సకల భారతావని ఆనంద సంబరం
గణతంత్ర దినోత్సవం
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Telugu Republic Day Quotes

Happy Republic Day Wishes in Telugu Text
Happy Republic Day Wishes in Telugu Text

Republic Day Quotes are inspiring and meaningful expressions that capture the spirit of patriotism, unity, and democratic values associated with Republic Day. They serve as a source of motivation, fostering a sense of national pride and reflection on the principles that shape the country.

  1. “ఆలోచన తెచ్చుకోండి, దానికి కట్టుబడి ఉండండి, సవాళ్లను సహనంతో ఎదుర్కోండి, మీరు సూర్యోదయాన్ని చూస్తారు” – స్వామి వివేకానంద
  2. “స్వరాజ్యం నా జన్మహక్కు. నేను దానిని పొందుతాను” – బాల గంగాధర్ తిలక్
  3. “ప్రపంచంలో మీరు చూడాలనుకునే మార్పు ముందు మీలో రావాలి” – మహాత్మా గాంధీ
  4. “ప్రజల అభీష్టాన్ని వ్యక్తీకరించినంత కాలం మాత్రమే చట్టం యొక్క పవిత్రత ఉంటుంది” – భగత్ సింగ్
  5. “గణతంత్రం వల్ల కలిగే ఆశ ఏంటి… ఒక దేశం, ఒక భాష, ఒక జాతీయ జెండా” – అలెగ్జాండర్ హెన్రీ
  6. “ఈ దేశ సేవలో నేను మరణిస్తే, అది నాకు గర్వకారణమే. నా రక్తంలోని ప్రతి చుక్కూ దేశ అభివృద్ధికి ఉపయోగపడాలి. దేశాన్ని మరింత బలంగా, చురుగ్గా మార్చాలి” – ఇందిరా గాంధీ
  7. “ఆలోచన తెచ్చుకోండి, దానికి కట్టుబడి ఉండండి, సవాళ్లను సహనంతో ఎదుర్కోండి, మీరు సూర్యోదయాన్ని చూస్తారు” – స్వామి వివేకానంద
  8. “ప్రతీ భారతీయ పౌరుడూ ఇప్పుడు తాను రాజ్ పుత్ లేదా సిక్కు లేదా జాట్ అనేది మర్చిపోవాలి. ప్రతి ఒక్కరూ తాము భారతీయులం అని భావించాలి” – సర్దార్ వల్లభాయ్ పటేల్
  9. “ఒక ఆలోచనను స్వీకరించండి, దానికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి, సహనంతో పోరాడండి, సూర్యుడు మీ కోసం ఉదయిస్తాడు” – స్వామి వివేకానంద
  10. “మనం కలిసి దక్షిణాసియాలో శాంతి, సామరస్యం, పురోగతి ప్రయాణాన్ని ప్రారంభిద్దాం” – అటల్ బిహారీ వాజ్‌పేయి
  11. మనం శాంతిని నమ్ముతాం. శాంతియుత అభివృద్ధి మనకోసం మాత్రమే కాదు… ప్రపంచంలోని ప్రతి ఒక్కరి కోసమూ – లాల్ బహదూర్ శాస్త్రి

Ganatantra Dinotsavam Haardika Shubhakankshalu

Ganatantra Dinotsavam Haardika Shubhakankshalu (గణతంత్ర దినోత్సవం హార్దిక శుభాకాంక్షలు) translates to “Heartfelt Republic Day Greetings” in Telugu. These are some greetings by expressing heartfelt joy and good wishes for the prosperity and unity of the nation.

జగతి సిగలో జాబిలమ్మకు వందనం..
మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం..
మగువ శిరస్సున మణులు పొదిగెను హిమగిరి..
కలికి పదములు కడలి కడిగినర కళ ఇది. 
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. మన సమరయోధులను స్మరించుకుందాం.. మన వారసత్వాన్ని కాపాడుకుందాం.. మన దేశాన్ని చూసి గర్వపడదాం..మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు

మనమంతా భారతీయులం.. అందరూ కలిసి ఐక్యంగా ఉండటమే మన తత్వం- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

ప్రతి గురువు ఈ దేశాన్ని ఎలా ప్రేమించాలో విద్యార్థులకు నేర్పించాలి.. తల్లిదండ్రులు కూడా పిల్లలకు దేశం గురించి చెప్పాలి.. మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..

అన్ని దేశాల్లో కెల్లా.. భారతదేశం మిన్న అని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ..
జరుపుకుందాం ఈ గణతంత్ర దినోత్సవ పండుగను మెండుగా కన్నుల పండుగగా..!! Happy Republic Day

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

మిత్రులందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే!

మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు.. మనకు సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చిన ఈ రోజే గణతంత్ర దినోతవ్సం.. మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు

Happy Republic Day Wishes in Telugu Text

Ganatantra Dinotsavam Haardika Shubhakankshalu
Ganatantra Dinotsavam Haardika Shubhakankshalu

Happy Republic Day Wishes are warm and celebratory messages exchanged on January 26th to mark the occasion of Republic Day in India. These wishes express joy, pride, and a sense of patriotism, commemorating the adoption of the Indian Constitution.

ఒక దేశం.. ఒక జెండా.. ఒకటే గుర్తింపు.. నమ్మశక్యం కానిదే నా భారతదేశం మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు

మన స్వేచ్ఛ, స్వాతంత్య్ర కోసం అశువులు బాసిన సమరయోధుల దీక్ష, దక్షతలను స్మరిస్తూ.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

ఎందరో వీరుల త్యాగఫలం..
మన నేటి స్వేచ్ఛకే మూలబలం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

ఉన్నతమైన చరిత్ర, మహోన్నతమైన వారసత్వం కలిగిన దేశంలో జీవిస్తున్నందుకు గర్వపడండి. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

కులాలు, మతాలు, భాషలు వేరైనా…మనమంతా భారతీయులం.. మనదందా ఒకటే జాతి భారతజాతి. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
నేటి మన స్వాతంత్ర్య సంభరం..
ఎందరో త్యాగవీరుల త్యాగఫలం.
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Republic Day Telugu Images

Republic Day Images with Telugu text are visual representations that capture the essence of Republic Day celebrations. These images often feature patriotic themes, the Indian tricolor, and symbols of national pride.

నేను భారతీయుడినైనందుకు గర్విస్తున్నాను..
సదా నేను భారతమాతకు రుణపడి ఉంటాను..
భిన్నత్వంలో ఏకత్వాన్ని అందించిన భారతమాతకు జేజేలు..’ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

మన దేశాన్ని అత్యుత్తమంగా మారుద్దాం.
శాంతికి, దయకు మారుపేరుగా నిలుపుదాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

‘గణతంత్ర దినోత్సవంతో భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం.. దీని కోసం ఎందరో మహానుభావుల త్యాగం.. మనం ఎప్పటికీ మరవకూడదు’మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.

స్వాతంత్య్రం, స్వేచ్ఛ అంటే ఎంజాయ్‌ చేయడం కాదు.
దాన్ని అర్థం చేసుకోవాలి. గౌరవించాలి. రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి.
ప్రజాస్వామ్యాన్ని సురక్షితంగా ఉంచడమే దేశమాతకు మనమిచ్చే ఘనమైన నివాళి.
స్వాతంత్య్ర సమరయోధులు కలగన్న భారత్‌ను నిర్మించుకుందాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Happy Indian Republic Day Greetings in Telugu Words

Happy Indian Republic Day Greetings are warm and heartfelt messages exchanged on January 26th each year to commemorate the adoption of the Indian Constitution. These greetings express pride in India’s rich cultural heritage, democratic values, and the spirit of unity in diversity. They often convey wishes for continued progress, prosperity, and the well-being of the nation.

మాతృభూమి కోసం తమ ధన, మాన ప్రాణాలను..
త్యాగం చేసిన వారెందరో మహానుభావులు..
అందరికీ వందనములు.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

వందేమాతరం..
భారతీయతే మా నినాదం.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

మనం ఈ రోజు వేడుక జరుపుకోవడానికి
వారి ప్రాణాలను త్యాగం చేసిన వారికి
తల వంచి నమస్కరిస్తున్నాను.
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

మన దేశాన్ని అత్యుత్తమంగా మారుద్దాం.
శాంతికి, దయకు మారుపేరుగా నిలుపుదాం.
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

దేశానికి కాపు కాచే సైనికులకు సెల్యూట్, దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు సెల్యూట్, మన భారతదేశానికి పెద్ద సెల్యూట్- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

Republic Day Captions

Here are some Republic Day status captions that you can use for your social media posts:

  1. Proud to be an Indian. Happy Republic Day!
  2. 🎉 Celebrating the spirit of democracy and unity. #RepublicDay
  3. 🙏 Remembering the heroes who shaped our nation. #JaiHind
  4. 🌈 Let’s salute the tricolor and embrace the values of our Constitution. #RepublicDayVibes
  5. 🎊 Wishing everyone a day filled with pride, honor, and joy. Happy Republic Day!
  6. 🕊️ Freedom in mind, faith in words, pride in our hearts. #RepublicDay2024
  7. 🌟 May the spirit of Republic Day inspire us to work towards a brighter future. #IndianRepublic
  8. 🤝 Honoring the past, celebrating the present, shaping the future. #RepublicDayCelebration
  9. 🌍 Unity in diversity, strength in harmony. Happy Republic Day!
  10. 🌟 A day to cherish our democratic heritage. #RepublicDayGreetings
  11. 🇮🇳 Saluting the nation on its 75th Republic Day. Jai Hind!
  12. 🗳️ In the journey of democracy, every citizen plays a crucial role. #RepublicDaySalute
  13. 🤲 Let’s stand together for justice, equality, and freedom. #ProudIndian
  14. The tricolor is not just a flag; it’s a symbol of our unity. #RepublicDayPride
  15. 🚀 Inspired by the past, working for a better tomorrow. Happy Republic Day!
  16. 🙌 Grateful for the freedom we enjoy, thanks to the sacrifices of many. #RepublicDayRemembrance
  17. ❤️ Wishing you a day filled with love for the nation and pride in our heritage. #RepublicDayLove
  18. 🌟 On this Republic Day, let’s renew our commitment to a strong and prosperous India.
  19. 📜 May the ideals of our Constitution guide us towards a brighter and inclusive future. #RepublicDayReflection

Republic Day Wishes, messages, and quotes play a pivotal role in fostering a sense of unity, pride, and patriotism during the commemoration of this significant day in India. These expressions of goodwill and inspiration encapsulate the essence of democratic values, cultural diversity, and the historical journey towards sovereignty.

భారతీయులందరికీ @VeryWishes తరఫున 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.