315+ Happy Bhogi Wishes Telugu 2025 – భోగి పండుగ శుభాకాంక్షలు
Happy Bhogi Wishes Telugu – Bhogi is the first day of the three-day Pongal festival celebrated in the southern Indian state of Tamil Nadu, Andhra Pradesh and other parts of South India. Bhogi marks the beginning of the harvest season and is dedicated to Lord Indra, the god of rain. In 2025 Bhogi festival is celebrated on January 13.
On this day, people discard old belongings and celebrate the new by lighting bonfires, known as “Bhogi Mantalu,” in front of their homes. The bonfire is symbolic of the destruction of the old and the welcoming of the new.
In this article we have listed some heartfelt Bhogi wishes (భోగి పండుగ శుభాకాంక్షలు, greetings exchanged during the Bhogi festival to convey good wishes and blessings. These wishes are often shared among friends, family, and colleagues to celebrate the spirit of the festival.
భోగి పండుగ విశిష్టత
మకర సంక్రాంతి పండుగను ఆహ్వానించే ముందుగా… భోగి పండుగ జరుపుతారు. ఈ సందర్భంగా వీధిలో భోగి మంటలు వేస్తారు. భోగి నాడు తెల్లవారుజామునే లేచి భోగిమంటలు వేయడం ఆనవాయితీ. ఆవు పేడతో తయారైన పిడకలు, మామిడి, రావి, మేడి చెట్ల అవశేషాలు, ఏడాది పాటూ ఇళ్లలో ఉండే పాత సామాన్లు లాంటివి భోగి మంటల్లో వేస్తారు.. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం ప్రారంభం కానుండటంతో.. కాలంతో వచ్చే మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని బోధించేదే భోగి పండుగ.
Also See: 369+ Happy Bhogi Greetings 2025
ఇంటి ముందు రంగుల ముగ్గులు వేస్తారు. ఇళ్లను మామిడితోరణాలతో అలంకరిస్తారు. పిల్లల తలపై రేగి పండ్లు పోసి… చల్లగా ఉండమని ఆశీర్వదిస్తారు. ఇలా మకర సంక్రాంతి నాడు ఇళ్లకు కొత్త శోభ వస్తుంది.
భోగి శుభాకాంక్షలు 2025 – ఇలా చెప్పేయండి!
భోగి పండుగ సందర్భంగా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులను అభినందించడానికి.. మీరు భోగి శుభాకాంక్షలకోసం వెతుకుతున్నారా? వారికి భోగి విషెస్ చెప్పడానికి ఇక్కడ కొన్ని కోట్స్, విషెస్ ఉన్నాయి.
జంట సన్నాయి మేళం..
జోడు బసవన్నల తాళం..
మీ ఇంట నింపాలి ఆనంద కోలాహలం
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు.
ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు భోగి శుభాకాంక్షలు
కళకళలాడే ముంగిట రంగవల్లులు..
బసవన్నల ఆటపాటలు..
మీకు సంతోషాన్ని పంచాలని కోరుకుంటూ..
అందరికీ భోగి శుభాకాంక్షలు
మీకు, మీ కుటుంబానికి భోగి శుభాకాంక్షలు..
మీ ఇల్లు ఆనందనిలయమై సుఖసంతోషాలతో నిండి ఉండాలని మనసారా కోరుకుంటున్నా..
ఆకాశంలోకి దూసుకెళ్లే పతంగులు
ఉత్సాహాన్ని పెంచే కోడిపందాలు
ధాన్యపు రాశులతో నిండిపోయే గాదెలు
డూడూ బసవన్నల దీవెనలు
కీర్తనలు పాడే హరిదాసులు..
తనివి తరని వేడుక
మీకు మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ భోగి శుభాకాంక్షలు..
ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు భోగి శుభాకాంక్షలు..
మన తెలుగు వారి పండుగ సంక్రాంతి మీకు ఎన్నో ఆనంద అనుభూతులను మిగల్చాలని మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగిశుభాకాంక్షలు.
Bhogi Wishes Telugu 2025 Hashtags
Here are some hashtags that you can use for Bhogi wishes telugu words on social media platforms:
- #BhogiSubhakankshalu2025
- #BhogiPandugaSubhakankshalu
- #BhogiKavithalu
- #BhogiWishes
- #BhogiCelebration
- #BhogiFestival
- #BhogiJoy
- #BhogiVibes
- #BhogiBonfire
- #BhogiPanduga
- #BhogiTraditions
- #HarvestFestival
- #BhogiMuggulu
- #BhogiPongal
- #FestiveGreetings
- #BhogiRoju
- #BhogiKondattam
- #BhogiHarvest
- #BhogiBlessings
- #HappyBHogi2025
- #భోగిశుభాకాంక్షలు
- #భోగిపండుగశుభాకాంక్షల
- #తెలుగుభోగి
- #భోగికవితలు
- #భోగిశుభాకాంక్షలఇమేజెస్
- #భోగి పండుగకోట్స్
- #భోగిపండుగసందేశాలు
- #భోగిఉత్సవశుభాకాంక్షలు
Bhogi Roju Subhakankshalu
“Bhogi Subhakankshalu” conveys the hope for prosperity, joy, and the renewal of life as individuals and communities come together to celebrate the spirit of Bhogi. Here are some wishes:
పచ్చ తోరణాలతో, పాడి పంటలతో, భోగి సందళ్ళతో, ముంగిట ముగ్గులతో భోగి శుభాకాంక్షలు
కష్టాలు, బాధలు భోగి మంటలతో పోవాలి. కొత్త ఆనందాలు, సంతోషాలు వెల్లివిరియాలి. మీ అందరికీ భోగి శుభాకాంక్షలు.
నింగి నుంచి నేలకు దిగివచ్చే హరివిల్లులు మన ముంగిట్లో మెరిసే రంగవల్లులు
పంచెకట్టులు, పందెంకోళ్లు, హరిదాసులు, డూడూ బసవన్నలు
తెలుగు సంస్కృతి సంప్రదాయాలను గుర్తుచేస్తే అందమైన వేడుక
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు!
కీర్తనలు పాడే హరిదాసులు..
నింగిని తాకే పతంగులు..
పలనాడులో కోళ్ల పందేలు..
చిందులువు వేసే బసవన్నలు..
సంక్రాంతి మూడు దినాలు..
చూడతరమా పల్లె అందాల సోయగాలు
అందరికీ భోగి శుభాకాంక్షలు
సంక్రాంతి సరదాలతో ఉప్పొంగే ఉత్సాహంతో
ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు..
కష్టాలను దహించే భోగి మంటలు..
భోగాలను అందించే భోగి పండ్లు..
అల్లుళ్లకి స్వాగతం పలికే తోరణాలు..
ధాన్యపు రాసులతో నిండిన గదులు..
ముంగిలో అందమైన రంగవల్లులు..
గోపికలను సూచించే గొబ్బెమ్మలు..
ఘుమఘుమలాడే పిండి వంటలు..
అందరికీ భోగి శుభాకాంక్షలు..
తరిగిపోని ధాన్యరాశులతో.. తరలివచ్చే సిరిసంపదలతో..
తిరుగులేని అనుబంధాల అల్లికలతో..
మీ జీవితం ఎప్పుడు దినదినాభి వృద్ధి చెందాలని కోరుతూ
భోగి శుభాకాంక్షలు!
Bhogi Festival Quotes in Telugu
Bhogi Festival Quotes capture the essence of this South Indian harvest festival, expressing joy, renewal, and the spirit of togetherness. These quotes often reflect the cultural significance of Bhogi and celebrate the traditions associated with the festival.
నిన్నటి బాధలను భోగిమంటల్లో కాల్చేసి
కాంతిని పంచగా వచ్చిన సంక్రాంతిని
నీలో దాచేయాలని కోరుకుంటూ
అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు
మీలోని చెడును, దురలవాట్లను,
చెడు సావాసాలను భోగి మంటల్లో వేసేయండి.
జీవితంలో కొత్త వెలుగును ఆహ్వానించండి.
భోగి పండుగ శుభాకాంక్షలు!
వణికే చలిలో భోగిమంటలు..
కొత్త బట్టల కోసం ఎన్నో అలకలు..
మదిలో మెదిలో మధుర స్మృతులు..
అందరికీ భోగి శుభాకాంక్షలు.
Happy Bhogi Greetings in Telugu Text
Celebrate the vibrant festival of Bhogi with heartfelt greetings that radiate warmth and joy. Bhogi marks the beginning of the Pongal festivities, a time when families come together to discard the old and welcome the new. These greetings, filled with good wishes and positive energy, convey the spirit of unity and prosperity.
ఈ భోగి రోజున పాతవాటిని వదిలి కొత్తవాటిని స్వాగతిద్దాం. మీకు సంతోషకరమైన, సంపన్నమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను.
ఈ భోగి మీకు భోగభాగ్యాలు కలిగించాలి. సంక్రాంతి సుఖసంతోషాలు ఇవ్వాలి. కనుమ కమనీయ అనుభూతులు మిగల్చాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు
మీరు తీపి జ్ఞాపకాలు, మంచి ఆహారంతో ఎంజాయ్ చేస్తూ.. మీ కుటుంబం, స్నేహితుల ఆనందంగా గడపాలని కోరుకుంటూ.. భోగి శుభాకాంక్షలు.
ఈ భోగి పండుగ మీ ఇంట కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు
భోగి మీకు ఆనందం, ఆశీర్వాదాలు అందిస్తూ.. మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. భోగి శుభాకాంక్షలు!
భోగి మంటలతో మీ సమస్యలన్నీ మటుమాయం కావాలి. మీ ఇంట భోగభాగ్యాలు రావాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు
Meaningful Bonfire Captions
Here are some Meaningful Bonfire Captions on the occasion of Bhogi Festival you use them in social media post.
- Igniting traditions, welcoming prosperity. 🔥✨
- Burning away the old, embracing the new. 🔥🌾
- Bhogi bonfire: where memories turn to ashes, and hopes rise like flames. 🔥🌟
- Flames of Bhogi, warmth of togetherness. 🔥❤️
- Let the Bhogi bonfire illuminate your path with joy and success. 🔥🌈
- Embracing the warmth of Bhogi, bidding adieu to the past. 🔥🌅
- Bhogi vibes: Bonfire, bliss, and blessings. 🔥🙏
- In the crackling flames of Bhogi, find renewal and prosperity. 🔥💫
- Bhogi bonfire nights: A symphony of crackles and dreams. 🔥🎶
- Lighting up Bhogi with smiles and good wishes. 🔥😊
- Bhogi blessings in the bonfire glow. 🔥🌌
- Wishing you a Bhogi filled with warmth, joy, and new beginnings. 🔥🌟
- Bhogi bonfire: Igniting happiness, dispelling darkness. 🔥😄
- Flames of Bhogi, weaving stories of hope. 🔥📖
- Let the Bhogi bonfire kindle the spirit of unity and prosperity. 🔥🤝
- Bhogi vibes: Dancing flames, happy hearts. 🔥💃
- Bhogi night: Where memories turn to embers, and dreams take flight. 🔥✨
- Bhogi bonfire: A spectacle of tradition and celebration. 🔥🎉
- Burn away regrets, kindle the flame of possibilities. Happy Bhogi! 🔥🌠
- Bhogi warmth, Bhogi blessings, Bhogi bliss. 🔥🌟
- In the warmth of the bonfire, find solace for the soul and fuel for dreams. 🔥✨
- Bonfire nights: where flames dance to the rhythm of shared stories and heartfelt laughter. 🔥🎶
Bhogi Pongal Kavithalu in Telugu Words
“Bhogi Pongal Kavithalu” refers to traditional and culturally rich poems or verses composed in Telugu that are dedicated to the Bhogi festival, which is part of the larger Pongal celebration. These poetic expressions capture the essence of Bhogi, often highlighting themes of gratitude, harvest, renewal, and the joyous atmosphere that surrounds the festival.
ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చే.. మకర సంక్రమణం
జనులందరికీ వెలుగునిచ్చె నిలువెచ్చని.. రవికిరణం
భోగభాగ్యాల భోగి.. సంతోషాల సంక్రాంతి..
సుఖసంతోషాలను తీసుకురావాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి-సంక్రాంతి శుభాకాంక్షలు!
నూతన ప్రారంభానికి ఒక శుభ దినం..
అదృష్టాన్ని, భోగ భాగ్యాలను ప్రసాదించే పర్వదినం..
మీ కుటుంబం సుఖసంతోషాలతో..
సిరిసంపదలతో సుసంపన్నంగా విరజిల్లాలని ఆకాంక్షిస్తూ..
భోగి శుభాకాంక్షలు!
నింగిని తాకే పతంగులు..పలనాడులో కోళ్ల పందేలు..
చిందులువు వేసే బసవన్నలు..సంక్రాంతి మూడు దినాలు..
చూడతరమా పల్లె అందాల సోయగాలు
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు
Telugu Bhogi Sankranti Wishes
Telugu Bhogi Sankranti Wishes encapsulate warm greetings by expressing hopes for prosperity, joy, and the flourishing of new beginnings. These wishes often carry the essence of familial togetherness and cultural traditions, symbolizing the joyous spirit of the festival.
భోగి మంటల వెచ్చదనం..
పిండివంటల కమ్మదనం..
వాకిట్లో రంగవల్లుల సౌందర్యం..
పల్లె పల్లెకు తెచ్చెను అందం..
మీకు.. మీ కుటుంబ సభ్యులకు..
భోగి-సంక్రాంతి శుభాకాంక్షలు
భోగి మంటల వెచ్చని వెలుగులు..
రంగవల్లుల్లో గొబ్బిళ్లు..
కొత్త బియ్యపు పొంగళ్లు..
అందరి మది ఆనందంతో పరవళ్లు..
పెద్ద పండుగ మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కాంక్షిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి-సంక్రాంతి శుభాకాంక్షలు
కొత్త అల్లుళ్లకు స్వాగతం పలికే తోరణాలు..
ధాన్యపు రాసులతో నిండిన గోదాములు..
ముంగిట్లో అందమైన రంగలవల్లులు
చెడును దహించే భోగి మంటలు.
భోగాలను అందించే భోగి పండ్లు..
ఘుమఘుమలాడే పిండి వంటలు..
కీర్తనలు పాడే హరిదాసులు..
సంక్రాంతికి తెచ్చేను సందళ్లు..
సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి మీ ఇళ్లు.
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి-సంక్రాంతి శుభాకాంక్షలు
చెడును దహించే భోగి మంటలు.
భోగాలను అందించే భోగి పండ్లు..
ఘుమఘుమలాడే పిండి వంటలు..
కీర్తనలు పాడే హరిదాసులు..
సంక్రాంతికి తెచ్చేను సందళ్లు..
సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి మీ ఇళ్లు.
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి-సంక్రాంతి శుభాకాంక్షలు
గతాన్ని తొలగించండి, ముందున్న భవిష్యత్తును వెలిగించండి. ఈ నూతన సంవత్సరాన్ని మరింత గొప్పగా ఆరంభించండి. ఆ భోగి మంటల వెలుగులతో సరికొత్త ఉషోదయానికి స్వాగతం పలకండి. భోగి – సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.
మీలోని చెడును, దురలవాట్లను,
చెడు సావాసాలను భోగి మంటల్లో వేసేయండి.
జీవితంలో కొత్త వెలుగును ఆహ్వానించండి.
భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు!
Happy Bhogi wishes are more than just words; they are the expressions of joy, goodwill, and hope for the future. As the bonfires crackle and the festivities unfold, let’s immerse ourselves in the spirit of Bhogi, discarding the old and embracing the new with hearts full of happiness and gratitude. May this Bhogi usher in a season of abundance and prosperity for all!