345+ Happy Christmas Wishes in Telugu 2023 – మెర్రీ క్రిస్మస్
Happy Christmas Wishes in Telugu 2023 – క్రిస్మస్ వస్తుందంటే చాలు….దాదాపు నెల రోజుల నుంచి సందడి మొదలవుతుంది. యేసు పుట్టిన జన్మదినానికి గుర్తుగా క్రిస్టియన్స్.. క్రిస్మస్ను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జీసస్ భక్తులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ప్రతి ఒక్కరూ క్రిస్మస్ వేడుకల్లో ఆనందంగా పాల్గొంటారు. క్రైస్తవ సోదరీ సోదరులకు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు, చర్చికి వెళ్లి.. క్రీస్తు ఆరాధన చేసి.. మధురమైన వంటకాలు చేసుకుని సంతోషంగా గడుపుతారు.
In this article, let’s explore the art of crafting Happy Christmas wishes 2023(క్రిస్మస్ శుభాకాంక్షలు), greetings that transcend mere words, encapsulating the true spirit of Christmas.
క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు 2023
Happy Christmas wishes are heartfelt messages exchanged during the festive season, expressing joy, goodwill, and love. These messages convey warm thoughts and blessings, bringing a sense of happiness and togetherness. Whether written, or shared digitally, Happy Christmas wishes aim to spread cheer and celebrate the spirit of the holiday season.
నా ప్రియ కుటుంబసభ్యులకు మేరీ క్రిస్మస్. క్రిస్మస్ శుభాకాంక్షలు!
క్రీస్తు జన్మించిన ఈ శుభదినం మీ అందరికీ శాంతి, సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ.. క్రిస్మస్ శుభాకాంక్షలు 2023
ఈ క్రిస్మస్.. కొత్త సంవత్సరంలో మీరు చేసే ప్రతి పనిలో ఆనందాన్ని నింపాలని కోరుకుంటూ.. మెర్రీ క్రిస్మస్ 2023!
ఆ భగవంతుని దయ వల్ల మీకు దీర్ఘాయువు కలగాలని.. మీరు మరింత కాలం సుఖసంతోషాలతో జీవించాలని ఆశిస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..
ఈ సంతోషకరమైన సీజన్‌లో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీ సెలవులు, పండుగలు.. సంతోషాలతో నిండాలని కోరుకుంటున్నాను. మెర్రీ క్రిస్మస్ 2023!
కోటి దీపకాంతులు మీ చిరునవ్వులుగా మారాలని కోరుతూ మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్-నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఈ క్రిస్మస్ సీజన్, మీ ఇంట్లో ప్రేమ, అనురాగాలు, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షిస్తూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..
క్రిస్మస్ శుభాకాంక్షలు. శాంతి , సద్భావన, ప్రేమ, గొప్ప ఆనందం మీకు దక్కాలని కోరుకుంటూ.. మీకు ఇవే మా శుభాకాంక్షలు.
ప్రేమ, శాంతి, కరుణ బోధించిన ప్రభువు దీవెనలు అందరిపై ఉండాలని కోరుతూ క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
ఏసు జన్మించిన ఈ పవిత్ర దినం..మీ జీవితానికి కావాలి పర్వదినం మీకు మీ కుటంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు
మెర్రీ క్రిస్మస్ 2023.. ఈ క్రిస్మస్ సందర్భంగా మీ హృదయం స్వర్గంలో శాంతిని పొందుతుంది. కొత్త సంవత్సరం మీకు కొత్త అవకాశాలు తెస్తుంది.
క్రీస్తు పుట్టిన ఈ శుభదినం మీ కుటుంబంలో అందరికీ ఆరోగ్యం, ఆనందం కలుగజేయాలని కోరుకుంటూ.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు 2023..
మీ ఇంట్లో ప్రేమా ఆప్యాయతలు,
సుఖ సంతోషాలను నింపాలని ఆకాంక్షిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
ఈ క్రిస్మస్ సీజన్‌లో శాంతా క్లాజ్ మీకు ఎప్పటికీ అంతులేని ఆనందాన్ని అందించాలని కోరుకుంటున్నాను. హ్యాపీ X-Mas.
కరుణామయుడు జన్మించిన ఈరోజు..మీ ఇంట్లో కోటి కాంతుల చిరునవ్వులు వెల్లివిరియాలిని కోరుకుంటున్నాను. మీకు మీ కుటంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
దేవుడు మీకు తప్పకుండా ఆశీర్వాదాలు అందిస్తారు. మీ క్రిస్మస్ కరోల్స్ పాడండి. దేవుడిని స్తుతించండి. బహుమతులను పంచండి. క్రిస్మస్ చెట్టు దగ్గర మీరు కోరుకున్న కోరికలు.. అన్ని నెరవేరాలి. మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు!
అందరికి తండ్రయైన దేవుడు ఒక్కడే
ఆయన అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.
Also See – 385+ Christmas Day Wishes (25 Dec 2023)- Messages, Free Greetings
Happy Christmas Wishes in Telugu 2023 Hashtags
Here are some festive and popular hashtags you can use for Happy Christmas wishes on social media like YouTube, Telegram, Facebook:
- #MerryChristmas2023
- #HappyChristmas2023
- #HappyHolidays
- #ChristmasJoy
- #SeasonsGreetings
- #ChristmasCheer
- #CelebrateLove
- #JoyToTheWorld
- #FestiveWishes
- #JingleAllTheWay
- #SpreadLove
- #TisTheSeason
- #HolidaySpirit
- #ChristmasMagic
- #WarmWishes
- #DeckTheHalls
- #ChristmasBlessings
- #PeaceOnEarth
- #SantaClausIsComingToTown
- #FestiveGreetings
- #WishingYouJoy
- #క్రిస్మస్2023
- #హ్యాపీక్రిస్మస్
- #క్రిస్మస్శుభాకాంక్షలు
- #సంతక్లాస్
- #క్రిస్మస్గ్రీటింగ్స్
- #క్రిస్మస్మెసేజెస్
- #క్రిస్మస్కోట్స్
- #క్రిస్మస్ఇమేజెస్
- #క్రిస్మస్పండుగశుభాకాంక్షలు
- #క్రిస్మస్విశేషాలు
- #క్రిస్మస్కార్డ్స్
Merry Christmas Wishes Quotes in Telugu
Merry Christmas Wishes Quotes are heartfelt expressions that capture the spirit of the season. These quotes convey joy, love, and goodwill, encapsulating the warmth of Christmas. . Whether short and sweet or beautifully poetic, these quotes capture the essence of sharing love and happiness with family and friends during this special time of the year.
నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము – కీర్తనల గ్రంథము 103:2 మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
ఏసు జన్మించిన ఈ పవిత్ర దినం.. ప్రతి జీవితానికి కావాలి పర్వదినం.. మనమంతా ఆ దేవుని పిల్లలం.. మీరు, మీ కుటుంబసభ్యులు సుఖసంతోషాలతో జీవించాలని కోరుతూ.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు 2023
ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను
ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి
మీకు, మీ కుటుంబ సభ్యులకు మెర్రీ క్రిస్మస్
ఆయనయందు తప్ప వేరొకనియందు రక్షణ లభింపదు. ఏలయన, ప్రపంచమున రక్షణ కలిగించు నామము వెరొకనికి ఇవ్వబడలేదు – ఆపోస్తులుల కార్యములు 4:12 క్రిస్మస్ శుభాకాంక్షలు 2023
నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును – కీర్తనలు 23:6 మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమించపవలెను – యోహాను 13:34 క్రిస్మస్ శుభాకాంక్షలు
యెహోవా తన్ను ప్రేమించువారినందరిని కాపాడును – కీర్తన 145:20 మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసికొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము – 2కోరింథీయులకు 6:1 మీకు మీ కుటుంసభ్యులకు మెర్రీ క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
మీ కలలు ఏమైనప్పటికీ, మరియు కోరికలు ఏమైనా మీ మనసులో దాగున్నాయి.. ఈ క్రిస్మస్ సందర్భంగా వాటిని నిజం చేసుకోవాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..
నేనే సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును – యోవేలు గ్రంథము 2:28 మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యొహోవా నీకు తోడైయుడును – యొహోఘవ 1:9 క్రిస్మస్ శుభాకాంక్షలు
“యెహోవా నాకు ఆధారము, కావున నేను వండుకొని, నిద్రపోయి మేలు కొందును” – క్రిస్మస్ శుభాకాంక్షలు
నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తొడుగా ఉండును గాక – 1 దినవృత్తాంతములు 22:16 మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
నీ ప్రతిరోజుని ప్రార్థనతో ప్రారంభించు
నీ ప్రతి రోజుని ప్రార్థనతో ముగించు
నీ ప్రతి సమస్యను ప్రార్థనతో జయించు
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023
ఈ క్రిస్మస్ పండుగతో 2023కి గుడ్ బై చెప్పేద్దాం..
కొత్త ఆశలతో కొత్త ఏడాదికి వెలకమ్ చెప్పేద్దాం.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు..
యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు – కీర్తనలు 140:13 మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
పరిశుద్ధ స్థలములో నుండి యెహోవా నీకు సహాయము చేయును గాక – కీర్తనలు 20:2 మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
అతడు ఒంటరియై యుండగా నేను అతని పిలిచితిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది యగునట్లు చేసితిని యొషయా 51:2 క్రిస్మస్ శుభాకాంక్షలు
సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక – రోమీయులకు 15:1 మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
Santa Claus Messages
Here are some Santa Claus wishes that you can use to spread joy and festive cheer:
- 🎅 Wishing you a Christmas filled with joy, laughter, and the magic of Santa’s visit! Merry Christmas! 🎄✨
- 🌟 May Santa Claus bring you bundles of happiness and sleigh-loads of festive cheer this Christmas! 🎁🎅
- 🎅 Santa’s on his way with a sack full of wishes and a heart full of Ho Ho Ho! Merry Christmas to you and yours! 🎄❤️
- 🌠 May your Christmas be as bright as Rudolph’s nose and as jolly as Santa’s laughter! Happy Holidays! 🦌🎅
- 🎁 Wishing you a sleigh-full of surprises, a belly full of treats, and a heart full of Christmas magic! Merry Christmas! 🎄🎅
- 🌈 May Santa’s sleigh bring you moments of joy, love, and all the warmth of the holiday season! Merry Christmas! 🎁🎅
- 🎄 Sending you festive wishes wrapped in a ribbon of Christmas magic, delivered straight from the North Pole! 🎅✨
- 🎉 Ho Ho Ho! May Santa fill your Christmas with gifts, your home with love, and your heart with pure joy! Merry Christmas! 🎁🎅
- ❄️ Wishing you a Christmas that sparkles with the joy of the season and the twinkle in Santa’s eyes! Merry Christmas! 🎄🎅
- 🌟 May Santa Claus sprinkle a dash of magic and a sleigh-full of happiness over your Christmas celebrations! Happy Holidays! 🎁🎅
XMas Greetings for Friends and Family
Sending warm and heartfelt Christmas greetings to our dearest friends and beloved family! May this festive season be filled with joy, laughter, and the warmth of cherished moments together.
For Friends
నా ప్రియమైన స్నేహితుడికి క్రిస్మస్ శుభాకాంక్షలు! మీ జీవితం సంతోషంగా, ప్రేమతో మరియు ఆనందంగా నిండి ఉండాలని కోరుకుంటున్నాను.
స్నేహితులకు, ఈ పండుగ సమయం మిమ్మల్ని ఆనందంగా, శాంతితో మరియు ప్రేమతో నింపాలని కోరుకుంటున్నాను.
ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తికి క్రిస్మస్ శుభాకాంక్షలు
ప్రభువురాక సమీపించుచున్నది
గనుక మీరును ఓపిక కలిగియుండుడి
మీ హృదయములకు స్థిరపరచుకొనుడి
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
క్రిస్మస్ టైమ్ లో శాంటా తాతా వచ్చేస్తాడు.. మనం ఆశ్చర్యపోయే గిఫ్టులు తెస్తాడు.. శాంతి, స్నేహానికి ప్రతీక అతడు.. అందరిలోనూ ఆనందం నింపుతాడు.. మంచి మనసుతో మెప్పిస్తాడు.. మీకు, మీ కుటుంబసభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..
For Family
నా ప్రియ కుటుంబసభ్యులకు మేరీ క్రిస్మస్. క్రిస్మస్ శుభాకాంక్షలు!
కుటుంబానికి మేరీ క్రిస్మస్, నాకు మీ జీవితాన్ని ఆనందం, ప్రేమ, అమ్మకానికి అద్భుతమైన అందానికి మరియు ఆశీర్వాదానికి అద్భుతమైన జీవితాన్ని నింపాలని ఆశిస్తున్నాను.
కుటుంబసభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు, నేను ఈ పండుగ సమయం మిమ్మలని ఆనందంగా, శాంతితో మరియు ప్రేమతో నింపాలని కోరుకుంటున్నాను.
క్రీస్తు పుట్టిన ఈ శుభదినం మీ కుటుంబంలో అందరికీ ఆరోగ్యం, ఆనందం కలుగజేయాలని కోరుకుంటూ.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
కుటుంబ సభ్యులే, ఈ క్రిస్మస్ 2023 మీ మనస్సును ఆనందం, ఆరోగ్యం మరియు ప్రేమతో పూర్తి చాలా ఆశిస్తున్నా.
మా కుటుంబ సాధులే, ఈ క్రిస్మస్ సందర్భంగా, ఆశిస్తున్నాను మీ జీవితాన్ని ఆనందం, ఆశీర్వాదం మరియు అద్భుతాల తో నించబట్టాలని, మేరీ క్రిస్మస్!
ఏసు జన్మించిన ఈ పవిత్ర దినం..
ప్రతి జీవితానికి కావాలి పర్వదినం
మనమంతా ఆ దేవుడి బిడ్డలం..
ప్రపంచ శాంతికి కలిసుండాలి మనమందరం..
మీరు, మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షిస్తూ..
క్రిస్మస్ శుభాకాంక్షలు
Christmas Panduga Shubhakankshalu Images
క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు ఇమేజెస్
“Christmas Panduga Shubhakankshalu” is a warm and festive greeting in Telugu. This greeting is a heartfelt expression of good wishes and joy extended to friends, family, and loved ones during the Christmas season. It reflects the cultural diversity and the spirit of celebration, acknowledging the joyous occasion of Christmas.
మా కుటుంబం తరపున మీకు.. మీ కుటుంబసభ్యులకు వండర్ఫుల్ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ 2023 శుభాకాంక్షలు.
ఈ క్రిస్మస్ మీ జీవితంలో సంతోషం పెంచాలని, మీ ఇంట కోటి కాంతుల వెలుగు రావాలని ఆకాంక్షిస్తూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..
నీతి మార్గమున జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు
యేసయ్య నీతో ఉన్నాడు నీవు సుఖముగా నిద్రించుము మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు
యెహోవాయందు నమ్మిక యుంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెనుందురు మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు 2023
Christmas Status Messages
Christmas Status Messages are short and festive updates that individuals share on their social media profiles to convey their holiday spirit and connect with friends and family. These messages often capture the essence of Christmas, expressing joy, love, and goodwill. Here are someChristmas Status Messages:
వేలకొలది బంగారు, వెండి నాణముల కన్నా
నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు యెహోవా
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు
నీతిమంతుల కొరకు వెలుగు
యదార్థ హృదయం కొరకు ఆనందం విత్తబడి ఉన్నాయి
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు
క్రిస్మస్ టైమ్ లో శాంటా తాతా వచ్చేస్తాడు.. మనం ఆశ్చర్యపోయే గిఫ్టులు తెస్తాడు.. శాంతి, స్నేహానికి ప్రతీక అతడు.. అందరిలోనూ ఆనందం నింపుతాడు.. మంచి మనసుతో మెప్పిస్తాడు.. మీకు, మీ కుటుంబసభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..
ఈ క్రిస్మస్ మీ జీవితంలో చీకట్లు తొలగించి
వెలుగువైపు పయనించేలా చేయాలని ఆకాంక్షిస్తూ
క్రిస్మస్ శుభాకాంక్షలు
మా కుటుంబ సభ్యులకు మేరీ క్రిస్మస్ 2023! మీ ఆరోగ్యంపై ఆశీర్వాదాన్ని మరియు ప్రేమను ప్రార్ధిస్తున్నాను.
ఈ క్రిస్మస్ మీ జీవితంలో చీకట్లు తొలగించి
వెలుగువైపు పయనించేలా చేయాలని ఆకాంక్షిస్తూ
క్రిస్మస్ శుభాకాంక్షలు
Happy Merry Christmas SMS
Sending heartfelt Merry Christmas SMS filled with warmth, love, and festive cheer. Wishing you joyous celebrations, cozy moments, and the magic of the season. Merry Christmas!
మీకు మేర్రీ క్రిస్మస్! 🎄✨
సంతోషంగా క్రిస్మస్ జరుపుకొండి! 🎅🌟
మీకు మరియు మీ కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలుగా ప్రేమతో! 🎄✨
ఈ పవిత్ర క్రిస్మస్ కాలం దేవుని ప్రేమ, కుటుంబానికి వేణువాదుని జన్మించిన ఆశా మరియు సుఖం మీ పరివారంలో ప్రవేశింపచేను ఆశిస్తున్నాను. మేరీ క్రిస్మస్!
ఈ క్రిస్మస్ నకు మీరు అత్యంత శుభాకాంక్షలను పంపిస్తున్నాను!
క్రిస్మస్ సందర్భంగా ప్రేమ మరియు సంతోషం కోరుతున్నాను
ఈ క్రిస్మస్ సందర్భంగా ఆనందం మరియు శుభం తెలుసుకోవడాన్ని కోరుతున్నాను.
ఈ క్రిస్మస్ సంతోషం మరియు ప్రేమతో నిండి ఉండాలి, క్రిస్మస్ శుభాకాంక్షలు! 🎄✨
మీకు, మీ కుటుంబానికి మరియు అందరికీ దేవుడి ప్రేమ అందించాలని, క్రిస్మస్ శుభాకాంక్షలు!🎄✨
మేరీ క్రిస్మస్! పవిత్ర అతిథిని అబ్యుదయం మరియు అనాసక్తిని మీ పరివారన్నే ఆశీర్వదిస్తానని ఆశిస్తున్నాను.
We Wish you a Merry Christmas Song Lyrics Telugu
వీ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ సాంగ్ లిరిక్స్ తెలుగు
“We Wish You a Merry Christmas” is a classic and joyful Christmas carol that expresses good tidings and festive cheer. The lyrics of the song convey warm wishes for a merry Christmas and a happy New Year.
వీ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్
వీ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్
వీ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ అండ్ ఎ హ్యాపీ న్యూ ఇయర్
గుడ్ టైడింగ్స్ వీ బ్రింగ్ టు యూ అండ్ యోర్ కిన్
వీ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ అండ్ ఎ హ్యాపీ న్యూ ఇయర్
ఓ, బ్రింగ్ అస్ సమ్ ఫిగ్గీ పుడింగ్
ఓ, బ్రింగ్ అస్ సమ్ ఫిగ్గీ పుడింగ్
ఓ, బ్రింగ్ అస్ సమ్ ఫిగ్గీ పుడింగ్
అండ్ బ్రింగ్ ఇట్ రైట్ హీర్
గుడ్ టైడింగ్స్ వీ బ్రింగ్ టు యూ అండ్ యోర్ కిన్
వీ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ అండ్ ఎ హ్యాపీ న్యూ ఇయర్
వీ వాంట్ గో అంటిల్ వీ గెట్ సం
వీ వాంట్ గో అంటిల్ వీ గెట్ సం
వీ వాంట్ గో అంటిల్ వీ గెట్ సం
సో బ్రింగ్ ఇట్ రైట్ హీర్
గుడ్ టైడింగ్స్ వీ బ్రింగ్ టు యూ అండ్ యోర్ కిన్
వీ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ అండ్ ఎ హ్యాపీ న్యూ ఇయర్
వీ ఆల్ లైక్ ఆర్ ఫిగ్గీ పుడింగ్
వీ ఆల్ లైక్ ఆర్ ఫిగ్గీ పుడింగ్
వీ ఆల్ లైక్ ఆర్ ఫిగ్గీ పుడింగ్
విత్ ఆల్ ఇట్స్ గుడ్ చీర్స్
గుడ్ టైడింగ్స్ వీ బ్రింగ్ టు యూ అండ్ యోర్ కిన్
వీ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ అండ్ ఎ హ్యాపీ న్యూ ఇయర్
వీ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్
వీ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్
వీ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ అండ్ ఎ హ్యాపీ న్యూ ఇయర్
Happy Christmas wishes are not just customary greetings; they are an embodiment of the joy, love, and camaraderie that define the holiday season. Whether short and sweet or intricately personalized, these wishes have the power to make hearts lighter and bring a smile to faces. As we exchange wishes this Christmas, let’s remember the true essence of the season – spreading joy, kindness, and love to one and all. మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు Merry Christmas 2023!