దీపావళి శుభాకాంక్షలు🎇 2023 – Best Deepavali Wishes, Greetings

Deepavali Wishes, Greetings, Messages in Telugu 2023: జీవితంలోని చీకట్లను పారద్రోలి వెలుగులు నిమ్పేదే దీపావళి🎇. దీపావళి అంటేనే సరదాలు, సంబరాలు, దీపాల వెలుగులు, బాణాసంచాల జిలుగులు, కుటుంబం అంతా కలిసి జరుపుకునే వేడుకలు. దీపావళి అంటేనే కాంతులు నింపే పండుగ. అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, దీపాలను వెలిగించి, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించే పండుగ దీపావళి.

దీపావళికి ముందు, ప్రతికూల శక్తిని తొలగించడానికి మరియు సానుకూలతను స్వాగతించడానికి ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకుని ఈ పండుగ జరుపుకుంటారు. మరి అలాంటి పండుగకు మిత్రులకు, బంధువులకు విషెస్ (దీపావళి శుభాకాంక్షలు 2023 – Deepavali Wishes, Greetings, Messages) చెబుతూ ఉంటారు. ఈ కోట్స్ తో మీరు కూడా మీ బంధువులకు విషెస్ చెప్పేయండి.

Deepavali Wishes, Greetings, Messages Telugu
Deepavali Wishes, Greetings, Messages Telugu

Deepavali, the Festival of Lights, is a time for joy, reflection, and celebration. As homes are adorned with lamps and colors, the air is filled with the spirit of unity and festivity. Sending heartfelt wishes, greetings, and messages adds a personal touch to the occasion, fostering a sense of warmth and connection.

దీపావళి శుభాకాంక్షలు 🎇 2023

చీకటిని పారద్రోలి వెలుగులు నింపే పండుగగా, చెడుపై మంచి విజయానికి ప్రతీకగా మనం దీపావళి పండగను జరుపుకుంటాం. హిందూ పురాణాల ప్రకారం 14 ఏళ్ల వనవాసం, లంకపై విజయం తర్వాత శ్రీరాముడు ఈరోజే అయోధ్యకు తిరిగి వచ్చారని ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, అయోధ్య ప్రజలు వేలాది దీపాలను వెలిగించారు, ఆ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.

మహాలక్ష్మీ ఆశీర్వాదంతో మీ ఇంట్లో సిరులు పండాలి, మీరు ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.

మన గ్రూప్ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు

మీకు, మీ కుటుంబ సభ్యులకూ దీపావళి శుభాకాంక్షలు

Deepavali WhatsApp Status
Deepavali WhatsApp Status

ట్విట్టర్ మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు

ఫేస్‌బుక్ మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు

షేర్‌చాట్ మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు

నా స్నేహితులందరికీ దీపావళి శుభాకాంక్షలు

దీపావళి శుభాకాంక్షలు

అందరికీ దీపావళి శుభాకాంక్షలు

మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు

మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పాఠకులకు దీపావళి శుభాకాంక్షలు

మా శ్రేయోభిలాషులు, ఖాతాదారులు, మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు

మా ఖాతాదారులు, మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ దీపావళి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు

తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు

ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు.

ఈ పండుగను అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు

లక్ష్మీదేవి అమ్మవారి దీవెనలు మనతో ఉండాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు

దీపాల పండుగ దీపావళి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు

దివాలీ శుభాకాంక్షలు

Deepavali WhatsApp Status Telugu
Deepavali WhatsApp Status Telugu

అందరికీ దివాలీ శుభాకాంక్షలు

మీ ఇంట జ్ఞాన జ్యోతులు వెలగాలని కోరుకుంటూ మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు

తెలంగాణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు

మన కంపెనీ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు

మన కంపెనీ ఉద్యోగులందరికీ దీపావళి శుభాకాంక్షలు

సిరి సంపదలు, సౌభాగ్యం, స్నేహం ఎల్లప్పుడు మీ ఇంట వెల్లివిరియాలని కోరుకుంటూ..దీపావళి శుభాకాంక్షలు

కోటి కాంతుల చిరునవ్వులతో….. మీరు జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆశిస్తూ…….. దీవాళి శుభాకాంక్షలు.

ఈ దీపావళి మీ అందరి జీవితాల్లో కాంతులు నింపాలని ఆ దేవుడికి ప్రార్థిస్తూ… దీపావళి శుభాకాంక్షలు

అష్టైశ్వర్యాల నెలవు.. ఆనందాల కొలువు.. సర్వదా మీకు కలుగు.. – మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

Deepavali Wishes 2023 (దీపావళి వాట్సాప్ స్టేటస్)

Deepavali Wishes (దీపావళి వాట్సాప్ స్టేటస్)
Deepavali Wishes (దీపావళి వాట్సాప్ స్టేటస్)

నిశీధిని పారదోలి.. మన జీవితాల్లో వెలుగులు నింపే పండుగ దీపావళిని అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు.

ఈ దీపావళి పండుగ మీ జీవితాల్ని కాంతిమయం చెయ్యాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకూ దీపావళి శుభాకాంక్షలు.

ఒక్కొక్క దీపం వెలిగిస్తూ.. చీకటిని తరిమేసినట్లు.. ఒక్కొక్క మార్పూ చేసుకుంటూ.. బంగారు భవిష్యత్తును నిర్మించుకుంటాం. మీకు, మీ కుటుంబ సభ్యులకూ దీపావళి శుభాకాంక్షలు.

ఈ పండుగ మీ జీవితంలో వెలుగులు నింపి, మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వెయ్యాలని కోరుకుంటూ మీకు దీపావళి శుభాకాంక్షలు.

చీకట్లను చెరిపేసే ఈ పండుగ మీ జీవితంలో కొత్త వెలుగులు తేవాలని కోరుకుంటూ మీకు దీపావళి శుభాకాంక్షలు.

లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట కొలువుండగా.. సంతోషం పాలై పొంగగా.. దీపకాంతులు వెలుగునివ్వగా.. ఆనందంగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు.

“May the divine light of Deepavali bring peace, prosperity, and happiness into your life. Wishing you a joyous and blessed festival!”

“On this auspicious occasion, may the glow of the diyas illuminate your path towards success and fulfillment. Happy Deepavali!”

“May the beauty of Deepavali fill your home with happiness and love. Have a wonderful and prosperous festival!”

Deepavali WhatsApp Messages & Quotes 2023

Deepavali Wishes, Messages & Quotes Telugu
Deepavali Wishes, Messages & Quotes Telugu
 1. 🪔 Wishing you a festival filled with light, laughter, and love. Happy Deepavali!
 2. 🌟 May the glow of the diyas illuminate your life with joy and prosperity. Happy Diwali!
 3. 🎇 May the divine lights of Deepavali bring peace and happiness into your home. Have a sparkling festival!
 4. 🕯️ Wishing you a Diwali that lights up with moments of love and togetherness. Happy Deepavali!
 5. 🎆 May the brightness of Deepavali fill your days with success and the nights with warmth. Happy Diwali!
 6. 💫 May this Festival of Lights bring blessings of good health, wealth, and happiness. Happy Deepavali!
 7. 🌈 Wishing you a colorful and joyous Deepavali. May your life be as vibrant as the Rangoli!
 8. 🪔 May the flame of the lamp inspire you to shine bright in every endeavor. Happy Diwali!
 9. 🎊 As you celebrate Deepavali, may your life be filled with moments of pure bliss. Happy Diwali!
 10. 🌠 May the spirit of Deepavali fill your heart with hope and your home with warmth. Happy Diwali!
 11. 🎁 Sending you festive wishes for a Diwali that’s as bright and beautiful as you are. Happy Deepavali!
 12. 🌺 May the festival of lights bring peace and prosperity to your life. Happy Diwali!
 13. 🕊️ May this Deepavali dispel the darkness from your life and usher in a bright future. Happy Diwali!
 14. 🌌 Wishing you a Diwali filled with moments that sparkle and memories that shine forever. Happy Deepavali!
 15. 🎇 May the joyous celebration of Deepavali fill your heart with love and happiness. Happy Diwali!

Also See: 250+ Diwali Wishes – Hashtags, Messages, SMS, How it is Celebrated

Deepavali Wishes & Greetings 2023

దీపావళి పండుగ మిత్రులకు శుభాకాంక్షలు
దీపావళి పండుగ మిత్రులకు శుభాకాంక్షలు

దీపావళి గ్రీటింగ్స్:

మీకు మీ కుటుంబానికి పర్యావరణ కాలుష్య రహిత, దీపావళి శుభాకాంక్షలు.

మీకు, మీ కుటుంబానికి ఈ వెలుగులు పంచే పండగ, దీపావళి శుభాకాంక్షలు…

మీకు, కుటుంబ సభ్యులకు, దీపావళి పండగ శుభాకాంక్షలు…

ఈ వెలుగులు పంచే పండగ, మీ జీవితాల్లో మరిన్ని వెలుగుల్ని నింపాలని కోరుకుంటూ, దీపావళి శుభాకాంక్షలు …

లక్ష్మి మీ ఇంట నర్తించగా,
సంతోషం పాలై పొంగగా
దీపకాంతులు వెలుగునీయంగా
ఆనందంగా జరుపుకోండి దీపావళి పండుగ ( శుభాకాంక్షలు )…

“Warmest wishes on Deepavali! May the festival of lights brighten your days with love, laughter, and the company of dear ones.”

“Wishing you a Deepavali filled with joy, good health, and the warmth of family gatherings. Happy celebrations!”

“May this Festival of Lights bring abundant blessings and success into your life. Happy Deepavali to you and your loved ones!”

Deepavali WhatsApp Quotes & Messages 2023 in Telugu

అజ్ఞాన చీకట్లను పారద్రోలి మన జీవితంలో వెలుగులు నింపే దీపావళి మీకు శుభం చేకూర్చాలని కోరుకుంటూ… మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు …

“ఓ చిట్టి దీపం ఆవిరవుతూ అందరికీ వెలుగు ఇస్తోంది. ఆ ప్రేరణతో అందరం ముందుకు సాగాలని ఆశిస్తూ దీపావళి శుభాకాంక్షలు”

“కష్టాల చీకట్లు తొలగిపోవాలి.. సంతోషాల వెలుగులు ప్రసరించాలి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు”

“అన్ని పండుగల్లోకీ దీపావళి అంటే నాకు ఎంతో ఇష్టం. ఈసారి కూడా అందరం ఆనందంగా వేడుక చేసుకుందాం. దీపావళి శుభాకాంక్షలు”

“దీపాలు వెలిగిద్దాం. బాణసంచా కాల్చుదాం. ప్రకృతికి ఎక్కువ హాని చెయ్యకుండా పండుగ చేసుకుందాం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు”

“మన భారతీయులు అదృష్టవంతులు. మనకు ఉన్నన్ని పండుగలు మరెవ్వరికీ ఉండవు. ముఖ్యంగా దీపావళి తెచ్చే ఆనందాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. దీపావళి శుభాకాంక్షాలు”

“దీపాల కాంతులు.. టపాసుల వెలుగులు.. సిరిసంపదలతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆశిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు”

దీపావళి పండుగ మిత్రులకు శుభాకాంక్షలు
దీపావళి పండుగ మిత్రులకు శుభాకాంక్షలు

“As we celebrate Deepavali, let’s reflect on the triumph of light over darkness and strive to spread kindness and positivity.”

“Sending you heartfelt wishes for a Happy Deepavali. May the coming year be filled with new opportunities and prosperity.”

“May the festival of Deepavali fill your heart with gratitude and your home with the warmth of love. Have a blessed celebration!”

Deepavali Shubhakankshalu Wishes in Telugu

నూతన వెలుగులతో ఈ దీపావళి మీకు అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు, సుఖసంతోషాలను అందించాలని మనసారా కోరుకుంటూ… మీకు, మీ కుటుంబానికి ( తెలుగు ) దీపావళి శుభాకాంక్షలు…

ఒక్కో దీపాన్ని వెలిగిస్తూ చీకట్లను పారద్రోలినట్లు, ఒక్కోక్క లక్ష్యాన్ని చేరుకుంటూ మీరు అందమైన జీవితాన్ని నిర్మించుకోవాలని ఆశిస్తూ… మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు …

“దీపావళి పండుగ శుభాకాంక్షలు! పరిపూర్ణత, ఆనందం, ఆరోగ్య కలిగి ఉండండి.” (Wishing you a Happy Deepavali! May you be blessed with completeness, joy, and good health.)

“దీపావళి శుభాకాంక్షలు! ప్రేమ, సంతోషం మరియు సన్మానంతో నిండిపోతుంది.” (Happy Deepavali! May it be filled with love, joy, and respect.)

“దీపావళి పండుగ శుభాకాంక్షలు! నీవు మరియు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.” (Wishing you a Happy Deepavali! May you and your family be filled with joy.)

మీరూ, మీ ప్రియమైనవారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే Happy Deepavali 2023 Wishes, Diwali Greetings తెలిపే సందేశాలు, చిత్రాలు అందజేస్తున్నాం.

మీరు ఈ సందేశాలను Facebook, WhatsApp సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ద్వారా మీ ప్రియమైన వారితో పంచుకోండి, పండగ ఆనందాలను మరింత మందికి పంచండి.

As Deepavali unfolds its brilliance, let our wishes, greetings, and messages transcend language barriers, uniting us in the spirit of love, joy, and prosperity. Whether conveyed in English or Telugu, the essence of these expressions is universal—bringing people together in the celebration of light and happiness. Wishing everyone a radiant and Happy Deepavali!