378+ Happy Makar Sankranti Wishes in Telugu 2025 – సంక్రాంతి శుభాకాంక్షలు

Makar Sankranti Wishes in Telugu – Makar Sankranti, the festival of sun, harvest, and new beginnings, unfolds with a tapestry of vibrant traditions and heartfelt celebrations. In the midst of kite-flying, sweet exchanges, and cultural rituals, Makar Sankranti wishes would become the harbinger of joy and positivity.

ఆంధ్రులకు, తమిళులకు పెద్ద పండుగ సంక్రాంతి.ఇది కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు ( భోగి, మకర సంక్రమణం, కనుమ) కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులు (నాలుగోరోజు ముక్కనుమ ) జరుపుతారు కావున దీన్ని పెద్ద పండుగ అంటారు. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. సాధారణంగా సంక్రాతి ప్రతి ఏటా జనవరి 14వ తేదీ జరుగుతుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే జనవరి 15వ తేదీన జరుపుకుంటారు.

In this article we will delves the Makar Sankranti wishes 2025 (మకర సంక్రాంతి శుభాకాంక్షలు) plays a significant role, reflecting the spirit of warmth, renewal, and shared prosperity.

Makar Sankranti Wishes Images in Telugu
Makar Sankranti Wishes Images in Telugu

సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు 2025

Happy Sankranti Festival Wishes are simple and warm expression conveying good wishes for the auspicious festival of Sankranti. This phrase is often used to extend heartfelt greetings to friends and family during the festive season, embracing the joy and cultural significance of the celebration.

ఈ సంవత్సరం మకర సంక్రాంతి మీ జీవితంలో మంచి సమయాలకు నాంది పలకాలని ఆశిస్తున్నాను. మీకు, మీ కుంటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.!

ఈ సంక్రాంతి నుంచి.. మీరు కూడా కొత్త ఎత్తులకు చేరుకోవాలని.. అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాను. మకర సంక్రాంతి శుభాకాంక్షలు!

నింగి నుంచి నేలకు దిగివచ్చే హరివిల్లులు మన ముంగిట్లో మెరిసే రంగవల్లులు పంచెకట్టులు, పందెంకోళ్లు, హరిదాసులు, డూడూ బసవన్నలు తెలుగు సంస్కృతి సంప్రదాయాలను గుర్తుచేస్తే అందమైన వేడుక…
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!

ఈ సంక్రాంతి మీకు మరిన్ని ఆనందాలు పంచాలి. మీ జీవితం సంతోషాలతో నిండిపోవాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు

ఈ సంక్రాంతి మీకు సుఖసంతోషాలు ఇవ్వాలి. కనుమ కమనీయ అనుభూతులు మిగల్చాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు

ఈ పవిత్రమైన మకర సంక్రాంతి రోజున మీ కోరికలన్నీ నెరవేరాలని ఆశిస్తున్నాను.మీకు, మీ ప్రియమైన వారికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు!

ఆనందాల సంక్రాంతి నాడు మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవంతం అవ్వాలని కోరుకుంటూ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు!

మకర సంక్రాంతి పండుగ మీకు, మీ కుటుంబానికి సంతోషాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను.. సంక్రాంతి శుభాకాంక్షలు!

ఈ సంతోషకరమైన, ఆశీర్వాదకరమైన మకర సంక్రాంతి సందర్భంగా మీకు, మీ ప్రియమైన వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ
మకర సంక్రాంతి శుభాకాంక్షలు
ఈ సంక్రాంతి మీకు మరపురాని అనుభూతులనెన్నో అందించాలని ఆశిస్తూ … మీకు మీ కుటుంబ సభ్యులందరికీ
మకర సంక్రాంతి శుభాకాంక్షలు!!

ఈ సంక్రాంతి పండుగ మీ ఇంట కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు

ఇది కొత్త ప్రారంభానికి, కొత్త గమ్యాన్ని సెట్ చేయడానికి సరైన సమయం. మకర సంక్రాంతి సందర్భం మీకు పూర్తి ఆనందం కలగాలని కోరుకుంటున్నాను. మీకు, మీ కుంటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.!

సంబరాల సంక్రాంతి మీ జీవితంలో సరికొత్త కాంతులు తేవాలి. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు

ఈ సంక్రాంతితో మీ కష్టాలన్నీ తొలగిపోవాలి. మీ ఇంట సంతోషాలు వెల్లివిరియాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు

ఈ సంతోషకరమైన, ఆశీర్వాదకరమైన మకర సంక్రాంతి సందర్భంగా మీకు, మీ ప్రియమైన వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

సంక్రాంతి శుభాకాంక్షలు.! ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని మనసారా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.

మీకు, మీ కుటుంబసభ్యులకు, మీ బంధుమిత్రులకు మనస్పూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు..

మకర సంక్రాంతి శుభాకాంక్షలు!! ఈ మకర సంక్రాంతి పండుగ మీకు, మీ కుటుంబానికి సంతోషాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను.

మీ ఇంట్లో వారందరికీ భోగ భాగ్యాలు కలగాలని.. సంక్రాంతి సరదాలు సంవత్సరమంతా కొనసాగాలని.. కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు నిండాలని.. కోరుకుంటూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు..

భోగి భోగభాగ్యాలతో, సంక్రాంతి సిరిసంపదలతో, కనుమ కనువిందుగా జరుపుకోవాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు

Also See: Latest Sankranti Wishes in Telugu HD Images

Makar Sankranti Wishes in Telugu Hashtags

Using hashtags can add a festive and trendy touch to your Makar Sankranti wishes when sharing them on social media. Here are some popular Makar Sankranti wishes hashtags:

  1. #MakarSankranti
  2. #SankrantiCelebration
  3. #HarvestFestival
  4. #KiteFestival
  5. #SunTransition
  6. #SankrantiJoy
  7. #FestivalGreetings
  8. #NewBeginnings
  9. #ProsperityWishes
  10. #FamilyCelebration
  11. #SankrantiBlessings
  12. #FestivalOfKites
  13. #CulturalTraditions
  14. #SunInCapricorn
  15. #FestiveVibes
  16. #JoyfulHarvest
  17. #SankrantiFestivities
  18. #TraditionalCelebration
  19. #RenewalAndProsperity
  20. #WarmWishes
  21. #SankrantiShubhakankshalu
  22. #BhogiPandagaShubhakankshalu
  23. #MakarSankrantiPhotos
  24. #మకరసంక్రాంతి2025
  25. #సంక్రాంతిశుభాకాంక్షలు2025
  26. #హర్వర్డ్పండుగ
  27. #మకరసంక్రాంతికోట్స్
  28. #పొంగల్
  29. #భోగి
  30. #సంక్రాంతిగ్రీటింగ్స్
  31. #మకరసంక్రాంతిమెసేజెస్
  32. #కనుమ
  33. #మకరసంక్రాంతి2025
  34. #సంక్రాంతిపండుగస్టేటస్
  35. #మకరసంక్రాంతిఇమేజెస్
Happy Makara Sankranti Subhakanshalu
Happy Makara Sankranti Subhakanshalu

భోగి పండుగ శుభాకాంక్షలు

ఈ భోగి మీకు భోగభాగ్యాలు కలిగించాలి. సంక్రాంతి సుఖసంతోషాలు ఇవ్వాలి. కనుమ కమనీయ అనుభూతులు మిగల్చాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు

భోగి మంటలతో మీ సమస్యలన్నీ మటుమాయం కావాలి. మీ ఇంట భోగభాగ్యాలు రావాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు..

భోగి సందర్భంగా మీ జివితంలో సరికొత్త కాంతులు రావాలి. మీకు భోగి శుభాకాంక్షలు

ఈ భోగి పండుగ మీ ఇంట కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు

భోగభాగ్యాల భోగి మీకు మరిన్ని ఆనందాలు పంచాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు

ఈ భోగి రోజున పాతవాటిని వదిలి కొత్తవాటిని స్వాగతిద్దాం. మీకు సంతోషకరమైన, సంపన్నమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను.

కొత్త పంట కాలాన్ని మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, సంతోషంతో స్వాగతిద్దాం. భోగి శుభాకాంక్షలు!

మీకు, మీ కుటుంబ సభ్యులకు ప్రేమ, నవ్వు, ఆనందంతో నిండిన భోగి శుభాకాంక్షలు.

భోగి వెలుగు మిమ్మల్ని ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. భోగి శుభాకాంక్షలు!

Short Sankranti Festival Celebrations Messages

Short Sankranti Festival Celebrations Messages for Friends and Family are concise yet heartfelt expressions of joy, prosperity, and togetherness shared during the festive season of Sankranti. These messages capture the essence of the celebrations, fostering a sense of warmth and connection among loved ones.

Happy Pongal Wishes in Telugu
Happy Pongal Wishes in Telugu
  1. 🪁 “Wishing you a sky full of joy, a heart full of love, and a life full of prosperity this Sankranti. Happy celebrations! 🌞🌾”
  2. 🌽 “May the harvest season bring laughter, love, and abundance to your family. Happy Sankranti! 🌾💖”
  3. 🎉 “As kites soar high, may your spirits soar higher. Happy Sankranti to you and your loved ones! 🪁🌈”
  4. 🌞 “Let the sun usher in a season of happiness and success. Wishing you a bright and joyful Sankranti! 🌞🌽”
  5. 🍯 “May the sweetness of til-gul and the warmth of family fill your Sankranti with joy. Happy celebrations! 🌰🎊”
  6. 🏡 “May the colors of Sankranti paint your home with love, prosperity, and good times. Happy festivities! 🎨🏡”
  7. 🌱 “Like sesame seeds in til-gul, may every moment of Sankranti add richness to your life. Happy celebrations! 🌾🌱”
  8. 💫 “Wishing you a Sankranti filled with the brilliance of traditions, the joy of family, and the promise of new beginnings. ✨🪁”
  9. 🌅 “As the sun moves into a new phase, may your life be illuminated with happiness and success. Happy Sankranti! 🌄💫”
  10. 🌾 “Harvesting joy, sowing smiles. Wishing your family a Sankranti filled with warmth and prosperity. 🌞🌾”

Happy Makara Sankranti Subhakanshalu

Happy Makara Sankranti Quotes are thoughtful and uplifting expressions that capture the spirit of joy, renewal, and prosperity associated with the festival. These quotes, often shared with friends and family, convey warm wishes and positive sentiments, making them a delightful way to celebrate the auspicious occasion of Makara Sankranti.

Personalized Sankranti Wishes Photo in Telugu with Name
Personalized Sankranti Wishes Photo in Telugu with Name

చెరకులోని తీయదనం..
పాలలోని తెల్లదనం..
గాలిపటంలోని రంగుల అందం..
మీ జీవితాల్లో ఆనందం నింపాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!!!

ఆకుపచ్చని మామిడి తోరణాలు
పసుపు పచ్చని మేలిమి సింగారంతో మెరిసే గడపలు
ముంగిట్లో ముగ్గులు, అందమైన గొబ్బెమ్మలు
ఇంటికి తరలివచ్చే ధాన్యరాశులు
సంక్రాంతి శుభాకాంక్షలు!

జంట సన్నాయి మేళం..
జోడు బసవన్నల తాళం..
మీ ఇంట నింపాలి ఆనంద కోలాహలం
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

తరిగిపోని ధాన్యరాశులతో.. తరలివచ్చే సిరిసంపదలతో..
తిరుగులేని అనుబంధాల అల్లికలతో..
మీ జీవితం ఎప్పుడు దినదినాభి వృద్ధి చెందాలని కోరుతూ
సంక్రాంతి శుభాకాంక్షలు!

భోగి మంటలతో వస్తుంది వెచ్చదనం.. కోడి పందాలతో పెరుగుతుంది పౌరుషం.. పల్లెటూళ్లో పెరుగుతుంది జన సందోహం.. సంక్రాంతి సరదాలతో ఉప్పొంగే ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

ఇంటి లోగిలి వద్ద రంగు రంగుల ముగ్గులతో.. వాటి మధ్యన అందమైన గొబ్బెమ్మలతో.. మీ ఇంటి తలుపులు మామిడి తోరణాలతో.. ఆనంద నిలయంగా మారి.. మీ ఇంటిల్లి పాది అందరూ నిత్యం సుఖ సంతోషాలతో కోరుకుంటూ మీకు మీ కుటుంబసభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

వణికే చలిలో భోగిమంటలు..
కొత్త బట్టల కోసం ఎన్నో అలకలు..
మదిలో మెదిలో మధుర స్మృతులు..
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

సూర్యుడి మకర సంక్రమణం..
భోగి మంటలతో వెచ్చదనం..
అంబరాన్ని తాకే పతంగుల విహారం..
అవధుల్లేని కోడి పందేల సమరం..
తెలుగు లోగిళ్లలో రంగవల్లుల హారం..
నెమరు వేసుకో మిత్రమా మరో సంవత్సర కాలం…
అని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

త్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చె మకర సంక్రమణం
జనులందరికీ వెలుగునిచ్చె నిలువెచ్చని రవికిరణం..
మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!!

కళకళలాడే ముంగిట రంగవల్లులు.. బసవన్నల ఆటపాటలు.. మీకు సంతోషాన్ని పంచాలని కోరుకుంటూ.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

కష్టాలను కాల్చివేసే భోగి మంటలు..

భోగాలను అందించే భోగి పళ్లు..

కొత్త అల్లుళ్లకి స్వాగతం పలికే తోరణాలు..

బరిలో పోరుకు సిద్ధమైన కోళ్లు.. పిండివంటలు.. కొత్తబట్టలు..

ఇంకా ఎన్నెన్నో సంబరాలను జరుపుకోవాలని కోరుకుంటూ..

మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

భోగిపళ్లుగా మారే రేగిపళ్లు.. చిన్నారుల ముసి ముసి నవ్వులు.. క లర్ ఫుల్ ముగ్గులు.. వాటి మధ్య గొబ్బెమ్మలు.. ఎక్కడ చూసినా హరిదాసుల కీర్తనలు.. కోడిపందాలు.. ఎడ్ల పందాలను ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

ఇంటికి వచ్చే పాడిపంటలు కమ్మనైన పిండి వంటలు, చలికాచే భోగి మంటలు, సంతోషంగా కొత్త జంటలు, ఏటేటా సంక్రాంతి ఇంటింటా కొత్త కాంతి అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు.

అన్ని గుమ్మాలలో మామిడి తోరణం..

హరిదాసుల మధుర సంగీతం..

బసవన్నల సుందర నాట్యం..

పల్లెటూరిలోని పైరుల అందం..

కొత్త అల్లుళ్లు.. కోడళ్ల సరదాల వినోదం..

గుర్తుండి పోయే ప్రతి క్షణం..

మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

కళకళలాడే ముంగిట రంగవల్లలు..
బసవన్నల ఆటపాటలు..
మనకే స్వంతమయిన ఆచారాలు..
మీకు సంతోషాన్ని పంచాలి.. ఈ సంక్రాంతి.
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

ఆకాశంలోకి దూసుకెళ్లే పతంగులు..

పల్లెటూళ్లో పందెం రాయుళ్ల కోడిపందాలు..

ధాన్యపు రాశులతో నిండిపోయే గదులు..

చిందులు వేసేందుకు ముస్తాబయ్యే బసవన్నలు..

కీర్తనలు పాడే హరిదాసులు.. సంక్రాంతి అంటేనే మూడు రోజులు..

చూడగలమా పల్లెటూరి పడుచుల సోయగాలు..

ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

నింగిలోకి దూసుకెళ్లే పతంగులు.. పల్లెటూళ్లో పందెం రాయుళ్ల కోడిపందాలు.. ధాన్యపు రాశులతో నిండిపోయే గదులు.. చిందులు వేసేందుకు ముస్తాబయ్యే బసవన్నలు..సంక్రాంతి అంటేనే మూడు రోజులు.. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ హ్యాపీ పొంగల్…

Sankranthi Muggulu Greetings

Sankranti Festival Rangoli Designs Muggulu Wishes Telugu
Sankranti Festival Rangoli Designs Muggulu Wishes Telugu

Happy Kanuma 2025 Greetings

Happy Kanuma Greetings are warm wishes and expressions of joy shared during the Kanuma festival. These greetings convey blessings for happiness, prosperity, and well-being to friends and family as they celebrate this auspicious occasion.

మూన్నాళ్ల సంబరం.. ఏడాదంతా జ్ఞాపకం. స్వరం నిండిన సంగీతాల సంతోషాలు మనసొంతం. ఈ దినం, ఊరించే విందుతో పసందైన వేడుక చేసుకుందాం! కనుమ పండుగ శుభాకాంక్షలు.

తెలుగుదనాన్ని లోకమంతా చాటుతూ.. మన సంప్రదాయాన్ని విశ్వమంతా తెలుపుతూ.. పల్లెటూరి పవర్ ఏంటో చూపుతూ.. సంక్రాంతి పండుగను జరుపుకోండి… తెలుగు వారసత్వాన్ని నిలుపుకోండి.. అని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

ఏడాది పొడవునా
తమ కష్టంలో పాలు పంచుకునే
పశువులను, రైతన్నలు పూజించే పండుగ కనుమ.
తెలుగు ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు

కనుమలోని కమనీయం మీ జీవితాన్ని రమణీయంగా మార్చాలని మనస్ఫూర్థిగా కోరుకుంటూ – కనుమ శుభాకాంక్షలు!

కమ్మని విందుల కనుమ, కలకాలం మీ బంధాలను నిలిపి ఉంచాలి, మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ- కనుమ శుభాకాంక్షలు!

వ్యవసాయంలో తమతో పాటు
కష్టించే పశువులను పూజించే పండుగ కనుమ
అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు

మీ ఇల్లు ధాన్యరాశులతో నిండుగా, పాడి పంట‌ల‌తో పచ్చగా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని- కనుమ శుభాకాంక్షలు!

ఈ కనుమ మీ కష్టాలన్నింటినీ తొలగించి, సుఖ సంతోషాలు, సిరిసంపదలు అందించాలని కోరుకుంటూ- కనుమ శుభాకాంక్షలు!

మట్టిలో పుట్టిన మేలిమి బంగారం, కష్టం చేతికి అంది వచ్చే తరుణం. నేలతల్లి,  పాడి పశువులు అందించిన వర ప్రసాదం. ‘కనుమ’ లా వడ్డించింది పరమాన్నం. కనుమ పండగ శుభాకాంక్షలు!

Happy Pongal SMS

Happy Pongal SMS messages are short and sweet text greetings exchanged during the Pongal festival. These messages are a warm and personal way to convey wishes for prosperity, joy, and abundance to friends and family.

భోగ భాగ్యాలనిచ్చే భోగి, సరదానిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ, కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ.. సంక్రాంతి శుభాకాంక్షలు

ఈ సంక్రాంతి పండుగ మీ ఇంట కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు

ఈ సంక్రాంతి శుభాలు తేవాలి. మీ ఇంట ధన, ధాన్యరాశులు నిండాలి. మీ జీవితం సంతోషాలతో సాగాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు

ఈ సంక్రాంతి మీకు సుఖసంతోషాలు ఇవ్వాలి. కనుమ కమనీయ అనుభూతులు మిగల్చాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు

ఆ పతంగులు ఆకాశానికి సరికొత్త రంగులు అద్దినట్లు… ఈ సంక్రాంతి పండుగ మీ జీవితంలో సరికొత్త ఆనందాలు తేవాలి. హ్యాపీ సంక్రాంతి ఫెస్టివల్

ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు

మన తెలుగు వారి పండుగ సంక్రాంతి మీకు ఎన్నో ఆనంద అనుభూతులను మిగల్చాలని మీకు, మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

అందరికీ భోగభాగ్యాలనిచ్చే భోగి.. సరదాలు తెచ్చే సంక్రాంతి.. ఇప్పటి నుండి కొత్తగా.. సరికొత్తగా.. మరింత ఆనందాన్ని పంచాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

ఆకాశాన్ని చుట్టుముట్టే రంగురంగుల గాలిపటాల మాదిరిగానే మీరు ఎల్లప్పుడూ ఎత్తుకు ఎగురుతారని ఆశిస్తున్నాము! హ్యాపీ మకర సంక్రాంతి!

ఈ సంక్రాంతి అందరికీ ఆనందాన్ని పంచాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

భోగి భోగభాగ్యాలతో, సంక్రాంతి సిరిసంపదలతో, కనుమ కనువిందుగా జరుపుకోవాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు.

తెలుగు వారందరికీ సంక్రాంతి అతి ముఖ్యమైన పండుగ… ఈ పండుగ అన్ని తరాల వారిని ఒక దగ్గరచేసి ఇంటిలో ఆనందసంతోషములను అందరికీ అందజేయాలాని ఆశిస్తూ… మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు

Makar Sankranti wishes are not mere words; they are expressions of joy, goodwill, and cultural pride. In every wish exchanged, there is a thread that binds hearts, transcending boundaries and celebrating the unity in diversity. As we share these wishes, let us revel in the warmth of traditions, the glow of festivity, and the promise of a brighter tomorrow. Happy Makar Sankranti!